Dental Care: మీ దంతాలు ముత్యాల్లా తళతళ మెరవాలా? చిటికెడు పసుపులో కాసిన్ని నిమ్మచుక్కలు కలిపి..

నేటి కాలంలో చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. వాటిల్లో పసుపు పచ్చ దంతాల సమస్య ఒకటి. చాలా మందికి దంతాల మీద పసుపు మరకలు ఉంటాయి. కొంత మందికి ఈ డార్క్ స్పాట్స్ అధికంగా ఉంటాయి. దీంతో నలుగురిలో కలవలేక అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్యలన్నీ క్రమం తప్పకుండా దంత సంరక్షణ లేకపోవడం వల్ల తలెత్తుతాయి. సమస్య తలెత్తినప్పుడు చాలా మంది దంతవైద్యులను సంప్రదిస్తారు..

Dental Care: మీ దంతాలు ముత్యాల్లా తళతళ మెరవాలా? చిటికెడు పసుపులో కాసిన్ని నిమ్మచుక్కలు కలిపి..
Dental Care
Follow us

|

Updated on: May 22, 2024 | 1:27 PM

నేటి కాలంలో చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. వాటిల్లో పసుపు పచ్చ దంతాల సమస్య ఒకటి. చాలా మందికి దంతాల మీద పసుపు మరకలు ఉంటాయి. కొంత మందికి ఈ డార్క్ స్పాట్స్ అధికంగా ఉంటాయి. దీంతో నలుగురిలో కలవలేక అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్యలన్నీ క్రమం తప్పకుండా దంత సంరక్షణ లేకపోవడం వల్ల తలెత్తుతాయి. సమస్య తలెత్తినప్పుడు చాలా మంది దంతవైద్యులను సంప్రదిస్తారు. కానీ పదేపదే వెళ్లడం వల్ల చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలా డబ్బు ఖర్చుచేయకుండానే ఇంట్లోనే తేలికగా దండాలపై ఉండే పసుపు పచ్చ మరకలను తొలగించుకోవచ్చు. కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా ముత్యాల్లాంటి తెల్లని దంతాలను సొంతం చేసుకోవచ్చు. మీ దంతాలను అందంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవడానికి ఈ కింది చిట్కాలు ట్రై చేయండి..

దంతాలను తెల్లగా మార్చేందుక ఈ సింపుల్ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి..

  • దంతాలను తెల్లగా మార్చేందుకు ఆరెంజ్ తొక్క అద్భుతంగా పనిచేస్తుంది. మీరు రోజూ ఉదయం నిద్ర లేవగానే నారింజ తొక్కతో పళ్ళు తోముకోవడం ప్రారంభించాలి. ఇది దంతాలను తెల్లగా మార్చడమేకాకుండా బలంగా కూడా చేస్తుంది.
  • మెరిసే తెల్లటి దంతాలను అందరూ ఇష్టపడతారు. కానీ రోజంతా వివిధ ఆహారాలు తినడం వల్ల దంతాలు తెల్లని రంగు నుంచి పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. దీనిని తొలగించాలంటే ఒక చెంచా
  • కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమంతో బ్రష్ చేసుకోవాలి. తర్వాత పేస్ట్‌తో మళ్లీ బ్రష్ చేయాలి. ఇలా చేస్తే దంతాలను మెరిసేలా చేసుకోవచ్చు.
  • మెరిసే దంతాలు పొందడానికి నిమ్మకాయకు మించిన ప్రత్యామ్నాయం లేదు. చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి బ్రష్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి.
  • దంతాలు తెల్లగా మెరిసేలా చేయడంలో ఉప్పు-నూనె అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని చుక్కల ఆవాల నూనెను ఉప్పుతో కలిపి దంతాల మీద రుద్దాలి. ఈ విధానం తక్షణ ఫలితాలు అందిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు