Diet For Hypertension: హైబీపీకి కేవలం మందులు మాత్రమే వేసుకుంటే సరిపోదు..! ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి
నేడు ప్రపంచవ్యాప్తంగా జనాలను వణికిస్తోన్న రుగ్మత హైపర్ టెన్షన్.. అదేనండీ హైబీపీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిదక ప్రకారం దాదాపు 19 కోట్ల మంది భారతీయులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ వారిలో 37 శాతం మందికి మాత్రమే దీని గురించి కనీస అవగాహన ఉంది. అందులో 30 శాతం మంది మాత్రమే రక్తపోటుకు చికిత్స తీసుకుంటున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
