Coconut Oil vs Ghee: కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..

కొబ్బరి నూనె, నెయ్యి.. రెండూ ఆరోగ్యకరమైనవే. పూర్వం జుట్టుకు కొబ్బరి నూనె లేదా నెయ్యిని మాత్రమే ఉపయోగించేవారు. కొబ్బరి నూనె తప్ప మరొకటి రాయడం కూడా తెలీదు. కానీ ఇప్పుడు నూనెల్లో, షాంపూల్లో కూడా అనేక రకాలు వచ్చాయి. దీంతో తలకు ఏది వాడితే బెటరో తెలీని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడున్న ఆయిల్స్, షాంపూల్లో అన్నింట్లో కూడా రసాయనాలు కలిపేస్తున్నారు. కానీ ఇంతకు ముందు రోజుల్లో మాత్రం నెయ్యి, కొబ్బరి నూనెలను జుట్టుకు ఉపయోగించేవారు. కొబ్బరి నూనె జుట్టుకు ఆరోగ్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తే..

Coconut Oil vs Ghee: కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..
Coconut Oil Vs Ghee
Follow us

|

Updated on: Oct 28, 2024 | 4:18 PM

కొబ్బరి నూనె, నెయ్యి.. రెండూ ఆరోగ్యకరమైనవే. పూర్వం జుట్టుకు కొబ్బరి నూనె లేదా నెయ్యిని మాత్రమే ఉపయోగించేవారు. కొబ్బరి నూనె తప్ప మరొకటి రాయడం కూడా తెలీదు. కానీ ఇప్పుడు నూనెల్లో, షాంపూల్లో కూడా అనేక రకాలు వచ్చాయి. దీంతో తలకు ఏది వాడితే బెటరో తెలీని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడున్న ఆయిల్స్, షాంపూల్లో అన్నింట్లో కూడా రసాయనాలు కలిపేస్తున్నారు. కానీ ఇంతకు ముందు రోజుల్లో మాత్రం నెయ్యి, కొబ్బరి నూనెలను జుట్టుకు ఉపయోగించేవారు. కొబ్బరి నూనె జుట్టుకు ఆరోగ్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తే.. నెయ్యి జుట్టును మృదువుగా, మెరిసేలా చేసేది. ఇలా ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకుని ఉపయోగించేవారు. నెయ్యి రాయడం వల్ల కూడా జుట్టులో గ్రోత్‌ కనిపించేది. నెయ్యి రాయడం ఇష్టం లేని వాళ్లు కొబ్బరి నూనెను రాసేవారు. మరి జుట్టుకు నెయ్యి లేదా కొబ్బరి నూనెల్లో ఏది ఎక్కువ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. దీన్నే యాంటీ మైక్రోబయాల్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. కొబ్బరి నూనెను వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెను చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఈ ఆయిల్ జుట్టులోకి త్వరగా ఇంకి పోయి.. హైడ్రేట్‌గా ఉంచుతుంది. తలకు కొబ్బరి నూనె వాడటం వల్ల త్వరగా పొడి బారిపోదు. కొబ్బరి నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా, దృఢంగా తయారవుతాయి. తరచూ ఉపయోగిస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది.

నెయ్యి:

నెయ్యి అనగానే చాలా మందికి వంటలు గుర్తుకు వస్తాయి. వంటల్లో నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వంటల్లో నెయ్యిని ఉపయోగించడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే నెయ్యిని చర్మానికి, జుట్టుకు కూడా యూజ్ చేస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, సాఫ్ట్‌గా తయారు చేస్తాయి. అలాగే జుట్టుకు కూడా పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్‌గా అయ్యేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టును సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏది బెటర్:

జుట్టుకు కొబ్బరి నూనె, నెయ్యి రెండూ మేలు చేస్తాయి. మీ జుట్టు సమస్యను బట్టి మీరు ఎంచుకోవచ్చు. అయితే కొబ్బరి నూనె కంటే నెయ్యితోనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..
కొబ్బరి నూనె vs నెయ్యి.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదంటే..
హాయిగా బజ్జో నాన్నా! కుమారుడి ఒడిలో నిద్రపోయిన హార్దిక్ పాండ్యా
హాయిగా బజ్జో నాన్నా! కుమారుడి ఒడిలో నిద్రపోయిన హార్దిక్ పాండ్యా
‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..!
‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టిన జిమ్‌ ట్రైనర్‌..!
వామ్మో.. ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజరే..
వామ్మో.. ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజరే..
ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే బ్లాక్ టీ.. డోంట్ మిస్..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే బ్లాక్ టీ.. డోంట్ మిస్..
ఇప్పటివరకు ఓ లెక్క... ఇక మీద ఒక లెక్క.. పండక్కి షూటింగ్స్ సందడి..
ఇప్పటివరకు ఓ లెక్క... ఇక మీద ఒక లెక్క.. పండక్కి షూటింగ్స్ సందడి..
అమ్మా దుర్గమ్మా... హోటల్‌లో పైనుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
అమ్మా దుర్గమ్మా... హోటల్‌లో పైనుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
సిలిండర్ నుంచి టెలికమ్యూనికేషన్ వరకు.. నవంబర్‌లో కీలక మార్పులు!
సిలిండర్ నుంచి టెలికమ్యూనికేషన్ వరకు.. నవంబర్‌లో కీలక మార్పులు!
మహేష్‌, రాజమౌళి సినిమాపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. బడ్జెట్ ఎంతంటే
మహేష్‌, రాజమౌళి సినిమాపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. బడ్జెట్ ఎంతంటే
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!