AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెల్లుల్లితో కరోనాకు చెక్..? అన్ని లక్షణాలకు ఇందులోనే మందు..! మీరూ ట్రై చేయండి..

Check Corona With Garlic : పెరుగుతున్న కరోనా ముప్పు దృష్ట్యా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం.

వెల్లుల్లితో కరోనాకు చెక్..? అన్ని లక్షణాలకు ఇందులోనే మందు..! మీరూ ట్రై చేయండి..
Garlic
uppula Raju
|

Updated on: May 07, 2021 | 7:50 PM

Share

Check Corona With Garlic : పెరుగుతున్న కరోనా ముప్పు దృష్ట్యా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. కరోనా వ్యాధిని నివారించడానికి ప్రజలు అనేక పద్దతులను ఆశ్రయిస్తున్నారు. నిపుణులు, వైద్యులు కూడా కరోనా నుంచి బయటపడాలంటే గృహ వస్తువులను వాడుకోవాలని సలహా ఇస్తున్నారు. వాటిలో ముఖ్యమైంది వెల్లుల్లి. ఇది అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది.

1. దగ్గును నయం చేస్తుంది.. మీకు దగ్గు ఉంటే మీరు వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. ఇది దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఒక గ్లాసు దానిమ్మ రసానికి కొన్ని చుక్కల వెల్లుల్లి రసం జోడించండి. దీన్ని బాగా కలపండి ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. ఇది శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది.

2. గొంతు నొప్పి నయమవుతుంది.. కరోనా కాలంలో చాలా మందికి గొంతు నొప్పి ఉంటుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే ఒక గ్లాసు వేడి నీటిలో కొన్ని చుక్కల వెల్లుల్లి రసం కలపండి. ఈ నీటితో గార్లింగ్ చేయండి ఉపశమనం లభిస్తుంది.

3. ఉబ్బసాన్ని నివారిస్తుంది.. మీకు ఉబ్బసం ఉంటే మీరు వెల్లుల్లి రసం ఉపయోగించాలి. ఇది మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు వెల్లుల్లి కూడా తినవచ్చు. ఉబ్బసం రోగులకు ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసం కలిపి తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

4. మొటిమల బాధను తగ్గిస్తుంది.. మీరు మొటిమలతో బాధపడుతుంటే వెల్లుల్లి రసం వాడండి. ఇందుకోసం 5 నుంచి 6 టీస్పూన్ల వెల్లుల్లి రసం తీసుకొని దూది సహాయంతో ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.. మీకు ఉపశమనం లభిస్తుంది.

5. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె సమస్యలను కూడా అధిగమించగలదు.

6. జుట్టు సమస్యలు.. మీ జుట్టు రాలిపోతుంటే, చుండ్రు సమస్య ఉంటే మీరు వెల్లుల్లి రసాన్ని ఉపయోగించవచ్చు. 2 టీస్పూన్ల వెల్లుల్లి రసం తీసుకోండి కొన్ని చుక్కల ఆవ నూనె వేసి మీ జుట్టు మూలాలపై రాయండి. ఇది జుట్టు రాలడం చుండ్రు నుంచి కాపాడుతుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా జట్టు ఎంపిక.. ఆ ఇద్దరికీ దక్కని చోటు..

India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే