Remedies for White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..

ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. అకాలంగా తెల్ల జుట్టు వచ్చిందంటే అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి..

Remedies for White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..
Remedies for White Hair
Follow us

|

Updated on: Aug 24, 2024 | 6:44 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. అకాలంగా తెల్ల జుట్టు వచ్చిందంటే అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేక ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటితో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని నేచురల్ పద్దతుల ద్వారా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి – కొబ్బరి నూనె:

ఉసిరి ఆరోగ్యానికే కాకుండా జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలు వేసి రాత్రంతా అలానే నానబెట్టి.. ఉదయం ఆ నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి. ఓ గంట సేపు తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి పొడి కూడా కొబ్బరి నూనెలో కలిపి ఉపయోగించవచ్చు.

కరివేపాకు – కొబ్బరి నూనె:

జుట్టును ఆరోగ్యంగా ఉంచ, నల్లగా మార్చడంలో కరివేపాకు కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కొబ్బరి నూనెలో కరివేపాకులను డబుల్ బాయిలింగ్ పద్దతిలో మరిగించి చల్లరనివ్వాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి మర్దనా చేసి కాసేపు అలానే వదిలేయాలి.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ రసం:

తెల్లగా ఉండే జట్టును నల్లగా మార్చడంలో ఉసిరి రసం ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఉల్లి రసాన్ని తీసి జుట్టుకు కాసేపు పట్టించి ఓ 40 నిమిషాలు అలానే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెహిందీ – కాఫీ మిశ్రమం:

మెహిందీ, కాఫీ పేస్ట్ కలిపి జుట్టుకు అప్లై చేస్తే.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు బాగా పట్టించి.. ఓ గంట సేపు అలానే ఉంచండి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తల స్నానం చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..
తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు!
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు!
ఆ రాశుల వారికి గురువు చేయూత.. ధన, అధికార యోగాలకు ఛాన్స్..!
ఆ రాశుల వారికి గురువు చేయూత.. ధన, అధికార యోగాలకు ఛాన్స్..!
ఇది బాహుబలి రైల్వే స్టేషన్ అనాల్సిందే..! ఇక్కడి ప్లాట్‌ఫాంల సంఖ్య
ఇది బాహుబలి రైల్వే స్టేషన్ అనాల్సిందే..! ఇక్కడి ప్లాట్‌ఫాంల సంఖ్య
ఆన్‌లైన్ కంపెనీలపై కేంద్ర మంత్రి గోయల్ ఆగ్రహం ఎందుకు?
ఆన్‌లైన్ కంపెనీలపై కేంద్ర మంత్రి గోయల్ ఆగ్రహం ఎందుకు?
పిచ్చెక్కించే అందం ఆమె సొంతం.. ఈ వయ్యారి భామను గుర్తుపట్టారా.?
పిచ్చెక్కించే అందం ఆమె సొంతం.. ఈ వయ్యారి భామను గుర్తుపట్టారా.?
ఎరుపు రంగు అరటి పండు తింటే సంతాన లేమి సమస్యలు పరార్..
ఎరుపు రంగు అరటి పండు తింటే సంతాన లేమి సమస్యలు పరార్..
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
రజినీకాంత్ సినిమాలో హీరో ఉపేంద్ర..
రజినీకాంత్ సినిమాలో హీరో ఉపేంద్ర..
అరుదైన నీలిరంగు పామును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో ఆ వీడియో
అరుదైన నీలిరంగు పామును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో ఆ వీడియో
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
పైకేమో అదొక సూపర్ మార్కెట్ వెహికిల్.. తీరా లోపల చెక్ చేయగా
పైకేమో అదొక సూపర్ మార్కెట్ వెహికిల్.. తీరా లోపల చెక్ చేయగా
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!