AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనాపై పోరుకు భారత్‌కు రూ.7600 కోట్ల ఆర్థిక సాయం..

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కునేందుకు అన్ని దేశాలు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌కటించాయి. అయితే లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌భ‌త్వాల‌కు పూర్తి స్థాయిలో ఆదాయం ఆగిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ బ్యాంక్…క‌రోనాతో ఇబ్బందిప‌డుతోన్నఅభివృద్ధి చెందుతున్న దేశాల‌కు ఆర్థిక సాయంతో చేయూత అందించ‌బోతుంది. ఇందులో భాగంగా 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ ఫండ్‌లో భాగంగా ఇండియాకు రూ.7600 కోట్ల(1 బిలియన్‌ డాలర్లు)ను కేటాయించింది. ఈ మేరకు […]

Ram Naramaneni
|

Updated on: Apr 03, 2020 | 9:30 AM

Share

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కునేందుకు అన్ని దేశాలు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌కటించాయి. అయితే లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌భ‌త్వాల‌కు పూర్తి స్థాయిలో ఆదాయం ఆగిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ బ్యాంక్…క‌రోనాతో ఇబ్బందిప‌డుతోన్నఅభివృద్ధి చెందుతున్న దేశాల‌కు ఆర్థిక సాయంతో చేయూత అందించ‌బోతుంది. ఇందులో భాగంగా 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ ఫండ్‌లో భాగంగా ఇండియాకు రూ.7600 కోట్ల(1 బిలియన్‌ డాలర్లు)ను కేటాయించింది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌క్యూటివ్‌ డైరెక్టర్స్‌ నిర్ణయం తీసుకున్నారు.

మెరుగైన స్క్రీనింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, లాబోరేటరీల ఏర్పాటు, డయాగ్నస్టిక్స్‌, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, ప్రయోగశాల విశ్లేషణలకు, పీపీఈల కొనుగోలుకు ఈ నిధులను వినియోగించనున్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్ర‌కటించిన నిధుల్లో.. మ‌న దాయాది పాకిస్తాన్‌కు 200 మిలియన్‌ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్‌ డాలర్ల, మాల్దీవ్స్‌కు 7.3 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని పొంద‌నున్నాయి.

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..