AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీపై శివసేన అటాక్!

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అప్పుడే దాడి మొదలుపెట్టింది. శివసేన ‘సామ్నా’ పత్రికలో మోదీ ప్రభుత్వాన్ని దుయ్య‌బట్టింది. నిరుద్యోగ సమస్యపై నిలదీసింది. నిరుద్యోగ యువతలో ధైర్యాన్ని నింపేందుకు నాలుగు మాటలు చెప్పడం వల్ల, ప్రకటనలు ఇవ్వడం వల్ల ఉద్యోగాల కల్పన జరగదని విరుచుకుపడింది. అంతేకాదు, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా ఉద్యోగావకాశాలను అందివ్వలేదని తేల్చి చెప్పింది. ప్రధాన మంత్రి కౌశల్య వికాశ్ యోజన పథకంపై ప్రశ్నల వర్షం కురిపించింది. మోదీ రెండోసారి ఎన్నికయ్యాక […]

బీజేపీపై శివసేన అటాక్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2019 | 9:03 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అప్పుడే దాడి మొదలుపెట్టింది. శివసేన ‘సామ్నా’ పత్రికలో మోదీ ప్రభుత్వాన్ని దుయ్య‌బట్టింది. నిరుద్యోగ సమస్యపై నిలదీసింది. నిరుద్యోగ యువతలో ధైర్యాన్ని నింపేందుకు నాలుగు మాటలు చెప్పడం వల్ల, ప్రకటనలు ఇవ్వడం వల్ల ఉద్యోగాల కల్పన జరగదని విరుచుకుపడింది. అంతేకాదు, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా ఉద్యోగావకాశాలను అందివ్వలేదని తేల్చి చెప్పింది. ప్రధాన మంత్రి కౌశల్య వికాశ్ యోజన పథకంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

మోదీ రెండోసారి ఎన్నికయ్యాక షేర్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగసిందని, జీడీపీ వృద్ధి రేటు మాత్రం మందగించిందని విమర్శించింది. ఇక నిరుద్యోగం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతోందని, ఇది శుభపరిణామం కాదని హెచ్చరించింది. ఏవియేషన్ రంగం పరిస్థితి కూడా ఏమంత బాగోలేదని సామ్నా తన ఎడిటోరియల్‌లో దుమ్మెత్తి పోసింది. విమనాశ్రయాలు ఉన్నా విమానాలు లేవని ఆరోపించింది.

బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?