Doctor Suicide : విజయవాడలో కలకలం.. లేడీ డాక్టర్ ఆత్మహత్య..సూసైడ్ నోట్‌లో అతడి పేరు

విజయవాడ మహిళా డాక్టర్ సూసైడ్ కలకలం రేపుతోంది. భవానీపురంలో నివసిస్తున్న దేవీ ప్రియాంక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది....

Doctor Suicide : విజయవాడలో కలకలం.. లేడీ డాక్టర్ ఆత్మహత్య..సూసైడ్ నోట్‌లో అతడి పేరు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2021 | 9:29 PM

విజయవాడ మహిళా డాక్టర్ సూసైడ్ కలకలం రేపుతోంది. భవానీపురంలో నివసిస్తున్న దేవీ ప్రియాంక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  దేవీ ప్రియాంక  గుంటూరు జిల్లాలోని కాటూరు మెడికల్ కళాశాలలో పలమనాలజీలో ఎండీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు నవీన్ కారణమని సూసైడ్ లెటర్ లో దేవీ ప్రియాంక రాసింది. నవీన్  అనే ఎవరు అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు ప్రారంభించారు.  దేవీ ప్రియాంక సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని..కుటుంబ సభ్యలను విచారిస్తున్నారు.

Also Read :

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!

22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్

పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!

దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్

అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..

నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!