irctc new website: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్…ఇకపై ఆ కష్టాలకు చెక్..ఎన్నో ఫీచర్స్ మీకోసం

ఐఆర్‌సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చిసింది. అయితే కొన్నిసార్లు ఎక్కువమంది టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ అవ్వడం....

irctc new website: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్...ఇకపై ఆ కష్టాలకు చెక్..ఎన్నో ఫీచర్స్ మీకోసం
Follow us

|

Updated on: Jan 01, 2021 | 8:10 PM

ఐఆర్‌సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చిసింది. అయితే కొన్నిసార్లు ఎక్కువమంది టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ అవ్వడం లేదా స్లో అవ్వడం జరుగుతుంది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. పలు ఫిర్యాదులు అందిన అనంతరం  ఇండియన్ రైల్వేస్ ఈ-ఆర్‌సీటీసీ ఇటికెటింగ్ వెబ్‌సైట్, యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కొత్త సైట్‌తో పాటు యాప్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ కొత్త వెబ్‌సైట్ చాలా సులభతరంగా..అందరికీ అర్థమయ్యేలా ఉంది. రైలు ప్రయాణం చేసేవారు కొత్త ఫీచర్ల వల్ల రిఫండ్ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీల్స్, రూమ్, హోటల్స్ వంటివి కూడా డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు.

రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తకూడదనే లక్ష్యంతో సరికొత్త వెబ్‌సైట్, యాప్‌ను తెచ్చామని పీయూష్ గోయల్ తెలిపారు. ఐఆర్‌సీటీసీని యాక్టీవ్‌గా వినియోగించే యూజర్స్ 6 కోట్ల మంది ఉన్నారు. ప్రతి రోజు దాదాపు 8 లక్షలకు పైగా టికెట్లు బుక్ అవుతూ ఉంటాయి. రిజర్వేషన్ చేసే టికెట్లలో 83 శాతం ఐఆర్‌సీటీసీ ద్వారానే బుక్ అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కొత్త వెబ్‌సైట్, యాప్ ద్వారా రెగ్యులర్, ఫేవరెట్ జర్నీని ఆటోమేటిక్‌గానే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ సెర్చ్, సెలక్షన్ కూడా సులభతరంగానే ఉంటుంది. ఏ ఏ ట్రైన్లలో ఏ ఏ తరగతిలో సీట్లు అందుబాటులో ఉన్నాయో చూసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Also Read : Car Loans : కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త..తక్కువ వడ్డీ రేట్లకే రుణాలిస్తున్న బ్యాంకులు

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు