‘బుట్ట బొమ్మ’ సాంగ్‌కి సాగర కన్య స్టెప్ వేస్తే ఎట్టా ఉంటదో తెల్సా..?
‘అల..వైకుంఠపురంలో’.. పొంగల్‌కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యట్రిక్ నమోదు చేసింది. ఈ సినిమా విజయంలో ఆడియో కీలకపాత్ర అందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే నెంబర్స్‌తో ఈ ఏడాదికి సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. వీటిలో ముందుగా ‘సామజవరగమన’తో పాటు ‘బుట్ట బొమ్మ’ సాంగ్స్ క్లాస్ శ్రోతలను మోస్మరైజ్ చేశాయి. ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో హయ్యస్ట్ హిట్స్‌తో దూసుకుపోతున్నాయి. స్పెషల్‌గా బుట్ట బొమ్మ […]
‘అల..వైకుంఠపురంలో’.. పొంగల్‌కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యట్రిక్ నమోదు చేసింది. ఈ సినిమా విజయంలో ఆడియో కీలకపాత్ర అందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే నెంబర్స్‌తో ఈ ఏడాదికి సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. వీటిలో ముందుగా ‘సామజవరగమన’తో పాటు ‘బుట్ట బొమ్మ’ సాంగ్స్ క్లాస్ శ్రోతలను మోస్మరైజ్ చేశాయి. ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో హయ్యస్ట్ హిట్స్‌తో దూసుకుపోతున్నాయి.
స్పెషల్‌గా బుట్ట బొమ్మ సాంగ్‌లోని లిరిక్స్‌తో పాటు స్టెప్స్ కూడా యూత్‌ని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ సాంగ్‌ని రామజోగయ్యశాస్త్రి రాయగా.. అర్మాన్ మాలిక్ పాడారు. అసలే అల్లు అర్జున్ సదరన్ స్టార్..దీంతో ఈ సాంగ్ వేవ్స్ నేషన్ వైడ్ అలా పాకిపోయాయి. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ, అందాల సాగర కన్య శిల్పా శెట్టి సైతం ఈ సాంగ్‌కు కాలు కదిపారు. నిజంగా ఓ అందాల బాపు బొమ్మ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో..ఆమె మూవ్స్ అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
View this post on Instagram