Sensational Complaint: క్రైమ్ హిస్టరీ.. మిస్టరీ.. ఒక్కరిద్దరిని కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్నాడు

మీరో క్రిమినల్‌ స్టోరీ చూడబోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని, ఇలా కూడా జరగుతుందని ఊహించలేని మోస్ట్‌ ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఇది. ఇన్నాళ్లూ.. హీరోలా కనిపించిన అతను.. ఇప్పుడు హీరోకాదు.. విలన్..

Sensational Complaint: క్రైమ్ హిస్టరీ.. మిస్టరీ.. ఒక్కరిద్దరిని కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్నాడు
Arun
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 31, 2021 | 6:24 PM

ఇప్పుడు మీరో క్రిమినల్‌ స్టోరీ చూడబోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని, ఇలా కూడా జరగుతుందని ఊహించలేని మోస్ట్‌ ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఇది. ఇన్నాళ్లూ.. హీరోలా కనిపించిన అతను.. ఇప్పుడు హీరోకాదు.. విలన్ అని తేలిపోయింది. అతను మోసం చేసిన జాబితాలో ఇప్పటికి 8మంది అమ్మాయిలు చేరారు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు.

అతని పేరు అరుణ్‌. అతనికి 8మంది భార్యలు. వాళ్లను భార్యలూ అనేకంటే బాధితులు అంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకర్ని పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. ఇంతవరకే స్టోరీ ఉన్నా.. మోసం చేసినందుకు చీటింగ్ కేసు నమోదయ్యేది. కానీ అతనో క్రిమినల్‌. మర్డర్ల మీద మర్డర్లు చేస్తూ వెళ్లినట్లు ఇప్పుడిప్పుడే తేలుతోంది.

ఇద్దరు మహిళల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఎంక్వైరీ చేసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే మ్యాటర్ తెలిసింది. అతను జస్ట్ పెళ్లిళ్లు చేసుకోలేదు. వాళ్ల భర్తలను చంపి పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీడు మనిషా? ఆ రూపంలో ఉన్న మృగమా? విశాఖలో అరుణ్‌ కుమార్ అనే క్రిమినల్ మోసాలు తెలిసి పోలీసులే షాక్‌ తిన్నారు..

అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుని వదిలేయలనుకుంటాడు. ఒకవేళ ఆమెకు పెళ్లి అయినా సరే.. ఆమె భర్తను హత్యచేసి చడీచప్పుడు లేకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏదోరూపంలో చనిపోయిన వ్యక్తి భార్యకు దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఒకరి తర్వాత మరొకరి పెళ్లి. ఇలా 8 పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే ఆ భార్యలు మాత్రం ఎలా సైలెంట్‌గా ఉంటారు. ఎదురు తిరిగేవాళ్లు. కానీ.. బయటకు చెప్తే చంపేస్తా అనేవాడు అరుణ్‌. అతని క్రూరత్వం ఎలా ఉంటుందో.. అతను క్లిక్‌మనిపించిన పిక్స్‌లోనూ చూడొచ్చు. చేతుల్లో మారణాయుధాలతో, నోటితో అసభ్యమాటలతో ఆ మహిళల్ని కంగారెత్తించేవాడు. భయపెట్టేవాడు. కాదూకూడదంటే హింసించేవాడు.. !

అరుణ్ అరాచకాలు తట్టుకోలేక విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు సిటీ సీపీకి ఆడియో మెసేజ్ పంపారు. దానిపై విచారణ జరపాలని కంచెరపాలెం పోలీసులను ఆదేశించారు సీపీ. ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే కొద్దీ విస్తుబోయే నిజాలు వెలుగుచూశాడు. ఇప్పటిదాకా అతన్ని నిత్యపెళ్లికొడుకుగానే ఆ భార్యలూ అనుకున్నారు. కానీ.. వాళ్ల భర్తలను చంపిమరీ పెళ్లిచేసుకున్నాడన్న విషయం తెలిసి.. ఇప్పుడు నిప్పులుకక్కుతున్నారు.

ఇవి కూడా చదవండి : ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..

ఇవి కూడా చదవండి : Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్