AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం..జొమాటో ద్వారా ఇంటికే కూరగాయలు, పండ్లు

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో ఏపీ ప్రభుత్వం పనితీరు భేష్ అంటూ ఇటీవ‌ల ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సైతం ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. ఇక అదే బాట‌లో స‌ర్కార్ మ‌రో ముంద‌డుగు వేసింది. వినియోగ‌దారుల‌కు ఇళ్ల వ‌ద్ద‌కే కూర‌గాయ‌లు, పండ్లు చేర‌వేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం, ఆహార సరఫరా సంస్థ జొమాటో సంస్థ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఆదివారం నుంచి ఈ సేవలు ప్ర‌యోగాత్మ‌కంగా విజయవాడ, విశాఖపట్నంలో ప్రారంభించిన‌ట్టు రైతు బజార్ల సీఈవో ఇస్రార్​ అహ్మద్​ తెలిపారు. స‌ద‌రు ప్రాంతాల్లో […]

ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం..జొమాటో ద్వారా ఇంటికే కూరగాయలు, పండ్లు
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2020 | 3:10 PM

Share

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో ఏపీ ప్రభుత్వం పనితీరు భేష్ అంటూ ఇటీవ‌ల ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సైతం ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. ఇక అదే బాట‌లో స‌ర్కార్ మ‌రో ముంద‌డుగు వేసింది. వినియోగ‌దారుల‌కు ఇళ్ల వ‌ద్ద‌కే కూర‌గాయ‌లు, పండ్లు చేర‌వేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం, ఆహార సరఫరా సంస్థ జొమాటో సంస్థ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఆదివారం నుంచి ఈ సేవలు ప్ర‌యోగాత్మ‌కంగా విజయవాడ, విశాఖపట్నంలో ప్రారంభించిన‌ట్టు రైతు బజార్ల సీఈవో ఇస్రార్​ అహ్మద్​ తెలిపారు.

స‌ద‌రు ప్రాంతాల్లో విజ‌య‌వంతం అవ్వ‌డంతో..రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని విస్త‌రించ‌నున్నారు. ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తకుండా శుభ్ర‌త పాటిస్తూ, నాణ్య‌మైన ఫ్యాకింగ్ విధానంతో ప్ర‌జ‌ల‌కు ఈ సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..