AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామరోగికి 600 ఏళ్లు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు

అమెరికాలోని కాటన్‌డేల్‌లో మాథ్యూ టేలర్‌ మిల్లర్‌ అనే కామాంధుడికి 600 ఏళ్ల జైలు శిక్ష పడింది. చిన్నారులను లైంగికచర్యలకు ప్రేరేపించడమే కాకుండా.. ఆ దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ...

కామరోగికి 600 ఏళ్లు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
Balu
|

Updated on: Oct 03, 2020 | 8:52 AM

Share

అమెరికాలోని కాటన్‌డేల్‌లో మాథ్యూ టేలర్‌ మిల్లర్‌ అనే కామాంధుడికి 600 ఏళ్ల జైలు శిక్ష పడింది. చిన్నారులను లైంగికచర్యలకు ప్రేరేపించడమే కాకుండా.. ఆ దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న టేలర్‌ మిల్లర్‌కు ఈ శిక్ష సరిపోదంటున్నారు అతగాడి చేతిలో బలైపోయినవారు.. మాథ్యూ టేలర్‌ మిల్లర్‌ లెక్కకు మించిన లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. అందుకే అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి స్కాట్‌ కూగ్లర్‌ అతడికి ఈ శిక్ష విధించారు. తన వికృత చేష్టలతో ఎంతో మంది చిన్నారుల బాల్యాన్ని చిదిమివేసిన రాక్షసుడు ఇతడు.. నాలుగేళ్ల పసిపాపలను కూడా వీడు వదల్లేదు. 2014-2019 మధ్యకాలంలో మిల్లర్‌ ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడని ఎఫ్‌బీఐ తెలిపింది.. లాస్టియర్‌ అక్టోబర్‌లో మిల్లర్‌ నేరాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు.. అతడి గదిలో చిన్నారులకు చెందిన 102 అశ్లీల చిత్రాలు దొరికాయి.. పన్నెండేళ్ల వయసున్న ఓ బాలికపై అత్యాచారానికి కూడా ఒడిగట్టాడు ఈ కామాంధుడు.

బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..