AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది..

తెలంగాణ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి...

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది..
Sanjay Kasula
| Edited By: |

Updated on: Dec 04, 2020 | 6:45 AM

Share

తెలంగాణ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 6 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించింది.

ఈనెల 8 నుంచి 12 వరకు పరిశీలన ఉంటుందని తెలిపింది. 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తామని మండలి ప్రకటించింది. ఈ నెల 22 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపింది.

22న స్లాట్‌ బుకింగ్‌, 23న ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు తర్వాత 28న స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వివరించింది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్