1. జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం..వైఎస్ఆర్ పేరుతో..? ఏపీ కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని.. Read more 2. నవంబర్ 3నే కొత్త కండువా.. ఇంతకీ ఏ రంగో ? గత వారం రోజులుగా దోబూచులాడుతున్న గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు […]
ఏపీ కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని.. Read more
2. నవంబర్ 3నే కొత్త కండువా.. ఇంతకీ ఏ రంగో ?
గత వారం రోజులుగా దోబూచులాడుతున్న గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. తొలుత బిజెపి నేతలను, ఆ తర్వాత వైసీపీ అధినేతను కలిసిన వంశీ టిడపికి గుడ్ బై చెబుతున్నట్లు, ఎమ్మెల్యే పదవికి.. Read more
3. జేజమ్మకే జై.. త్వరలో బిజెపి పగ్గాలు !
ఎన్నికలొచ్చే దాకా ఊదరగొట్టడం.. ఎన్నికల్లో చతికిలా పడడం.. అడపాదడపా ఢిల్లీ నేతల పుణ్యం వల్లో.. టిడిపి లాంటి పార్టీతో పొత్తుల వల్లో ఒకటో అరో సీట్లు గెల్చుకోవడం.. ఇదీ తెలంగాణా బిజెపి అనగానే మనకు అనిపించేది.. పలు నోళ్ళలో.. Read more
4. తుమ్మలకేమైంది ? ఉన్నట్లుండి దూకుడెందుకు ?
మొన్నటిదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. కానీ సడెన్‌గా ఒక్కసారిగా స్పీడ్ పెంచేశారు. జిల్లా మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు కామ్ గా ఉన్న ఆ నేత స్పీడ్ పెంచడం వెనుక కారణం ఏమిటి? ఆయనకు కీలక పదవి.. Read more
5. జనానికి పట్టని ఆర్టీసీ సమ్మె.. ఎందుకంటే ?
25 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న టి.ఎస్.ఆర్.టి.సి. కార్మిక సంఘాలు ప్రజల మద్దతును ఎందుకు కూడగట్టుకోలేకపోడుతున్నాయి ? సమ్మె తీరుతెన్నులను పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపించే అంశమే. గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో.. Read more
6. దేవేంద్ర ఫడ్నవీస్ కే మళ్ళీ మహారాష్ట్ర పగ్గాలు ?
మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య రేగిన సిగపట్లు ఓ కొలిక్కి వచ్చినట్టే ! ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా మళ్ళీ ఎన్నికయ్యారు. సౌత్ ముంబైలోని విధాన భవన్ లో జరిగిన సమావేశంలో.. Read more
7. రెండొందల కుక్కలకు విషం.. అమానుషం ఎక్కడంటే ?
ఏపీలో వీధికుక్కల బెడద తగ్గించేందుకు ఓ గ్రామపంచాయితీ సిబ్బంది చేసిన పని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గ్రామస్థులు కుక్కల బెడద తగ్గించమని కోరినందుకు.. ఆ గ్రామ పంచాయితీ సిబ్బంది ఆ వీధి కుక్కలను పట్టుకుని ఏకంగా వాటికి విషమిచ్చి.. Read more
8. ‘ఆవిరి’ కథకు కారణం అమ్రాపాల్నే: రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలిపై.. డైరెక్టర్ రవిబాబు.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నా కథకు కారణం ఆమ్రాపాలినే అని.. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా తెలిపారు. మొదటినుంచీ.. వైవిధ్యభరితమైన కథలను.. Read more
9. మొబైల్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్.. ఇక ఉచితాలకు బ్రేకులే..?
మొబైల్ ఫోన్.. ప్రస్తుతం మనిషి జీవితంలో విడదీయరాని బంధం కలిగిన పరికరం. దూరంగా ఉన్న వ్యక్తులను మాటలతో దగ్గర చేసే సాధనం. అయితే తొలుత దీనిని ఉపయోగించడం అంటే ఓ స్టేటస్‌గా ఉండేది. దీనికి కారణం అప్పటి కాల్స్.. Read more
జియో.. ఈ పేరు వింటే చాలు.. అపరిమిత కాల్స్, డాటాకి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే కాల్స్ విషయంలో ఈ మధ్య నామమాత్రపు రుసుమును వసూలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లోనే సంచలనం సృష్టించిన జియో.. Read more