AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఒడిశాలో సైరాకు సెగ.. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. వాటికి తోడు వివాదాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఇప్పటికే పలు సినిమాల పట్ల వివాదాలు చోటుచేసుకున్నాయి…Read More 2. బతుకమ్మ ఆడిన మహిళా ఎమ్మెల్యేలు బతుకుమ్మ సంబురాలు తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా  ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మను  అసెంబ్లీ ఆవరణలో వైభవంగా నిర్వహించారు…Read More 3. సైరా పై మోహన్ బాబు ట్వీట్.. […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 01, 2019 | 9:20 PM

Share

1. ఒడిశాలో సైరాకు సెగ..

టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. వాటికి తోడు వివాదాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఇప్పటికే పలు సినిమాల పట్ల వివాదాలు చోటుచేసుకున్నాయి…Read More

2. బతుకమ్మ ఆడిన మహిళా ఎమ్మెల్యేలు

బతుకుమ్మ సంబురాలు తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా  ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మను  అసెంబ్లీ ఆవరణలో వైభవంగా నిర్వహించారు…Read More

3. సైరా పై మోహన్ బాబు ట్వీట్.. ఏమన్నారంటే..?

టాలీవుడ్‌లో మరో సెన్సెషన్ సృష్టించేందుకు ప్రతిష్టాత్మంగా తెరకెక్కుకున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన..Read More

4. బ్రేకింగ్: హైదరాబాద్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్య

హైదరాబాద్‌లో ఎస్సార్ నగర్‌‌లో ఇస్రో సైంటిస్ట్‌ హత్యకు గురయ్యారు. స్ధానిక ధర్మకరణ్ రోడ్డులో ఉన్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో సైంటిస్ట్ సురేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు..Read More

5. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న హైదరాబాద్ మెట్రో

ఓ నిండుప్రాణం బలైన తర్వాత గానీ హైదరాబాద్ మెట్రోకు ఙ్ఞానోదయం కలగలేదు. కుండ పోతగా కురుస్తున్న వర్షం నుంచి రక్షించుకునే ప్రయత్నంలో… హైదరాబాద్ అమీర్‌పేట మెట్రోస్టేషన్ కింద నిలబడ్డ యువతి మెట్రో స్టేషన్ మింగేసింది…Read More

6. బాక్సాఫీసుపై ‘సైరా’ దండయాత్ర

బుధవారం విడుదలవుతున్న మచ్ వెయిటెడ్ మెగాస్టార్‌ మూవీ సైరా.. నరసింహారెడ్డి బాక్సాఫీసు మీద దండయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం బుధవారం విడుదలకానున్న నేపథ్యంలో…Read More

7. స్కూల్ ఆన్ వీల్స్… పయనించే పాఠశాలలో విద్యాబుద్దులు

భారతదేశంలో చాలా మంది పిల్లలు పలు కారణాల వల్ల చదువుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించపోవడం వల్ల..Read More

8. కొక్కెం తెగింది.. బోటు రాలేదు.. ఆపరేషన్ వశిష్ఠలో రెండో రోజూ వృధా.. !!

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండవ రోజు కూడా రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ ముగిసింది..Read More 

9. విషాదం: మొబైల్ పేలి విద్యార్థిని మృతి.. అసలు కారణం ఇదే..!

కజకిస్థాన్‌లో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ పేలి.. ఓ విద్యార్థిని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌కి ఛార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడం, పాటలు వినడం వంటివి చేయకూడదని తెలుసు…Real More

10.అవన్నీ ఫేక్ వార్తలే.. ఎస్‌బీఐ ఫైర్!!

ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై.. పలు రకాల వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలు మార్చడంపై ఇటీవలే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విత్‌‌డ్రాలు, ఏడాదికి 40 క్యాష్…Read More