టాప్ 10 న్యూస్@10 AM

1. తెలుగు రాష్ట్రాలో జోరుగా వర్షాలు గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను దంచికొడుతున్నాయి. నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు..Read more 2. కొలువుల జాతర.. 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ..Read more 3. వైద్య పరీక్షల […]

టాప్ 10 న్యూస్@10 AM
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 10:03 AM

1. తెలుగు రాష్ట్రాలో జోరుగా వర్షాలు

గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను దంచికొడుతున్నాయి. నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు..Read more

2. కొలువుల జాతర.. 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ..

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ..Read more

3. వైద్య పరీక్షల కోసం.. అమెరికాకు చంద్రబాబు..!

టీడీపీ అధినేత నేత చంద్ర‌బాబు విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 27న ఆయన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం నాలుగు రోజుల పాటు అక్కడే.. Read more

4. ప్రైవేటీకరణ కానున్న విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్ట్స్

భవిష్యత్తులో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం ఆరు.. Read more

5. ప్రారంభమైన తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు

తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు దీనికి సంబంధించిన పోలింగ్ జరుగనుంది. నిర్మాతలు.. Read more

6. తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

నగరంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూలై 28 ఆదివారం రోజున.. కాచిగూడ- యాకుత్‌పుర మధ్య కేబుల్ మరమ్మత్తులు.. Read more

7. అసోంను ముంచెత్తుతున్న వరదలు.. 208 వన్యప్రాణులు మృతి

అసోంలో వరదలు ప్రమాద స్థాయికి చేరాయి. మూడు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు.. Read more

8. నా పిల్లి పోయింది.. వెతికిపెట్టండి..

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వింతైన కేసు నమోదైంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన పిల్లి అదృశ్యమైందని తిరుమలగిరికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాజేశ్వరి..Read more 

9. ఉగ్రవాద నిరోధక చట్టం వస్తే… ఫస్ట్ టార్గెట్ వీళ్లే..

ఉగ్రవాద రహిత దేశంగా భారత్​ను మార్చేందుకు.. కేంద్రం చట్టాలను కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టానికి సవరణలు చేస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల.. Read more

10. విజయవంతంగా మరో కక్ష్యలోకి చంద్రయాన్-2

చంద్రయాన్-2‌ ప్రయోగంలో అన్ని ప్రక్రియలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. చంద్ర కక్ష్యలోకి చేరువు చేసేందుకు ఇస్రో చేస్తున్న మరో ప్రయత్నం కూడా శుక్రవారం విజయవంతమైంది. తెల్లవారు.. Read more