టాప్ 10 న్యూస్ @1PM
1. వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు లైట్ తీసుకుంటే వేటు పడుద్ది! ఈ రూల్స్ తెలుసా మీకు? ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబరు 2నుంచి అమలులోకి తెచ్చేందుకు భావిస్తోంది. ఇటీవలి పరీక్షల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు Read More 2. రెండు చోట్ల భారీ పేలుళ్లు.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో బాణాసంచా తయారీ […]
1. వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు లైట్ తీసుకుంటే వేటు పడుద్ది! ఈ రూల్స్ తెలుసా మీకు?
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబరు 2నుంచి అమలులోకి తెచ్చేందుకు భావిస్తోంది. ఇటీవలి పరీక్షల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు Read More
2. రెండు చోట్ల భారీ పేలుళ్లు.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న.. Read More
3. ‘శరన్నవరాత్రులు’ ఇంతకీ ఆ పేరెలా వచ్చింది..?
శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ.. Read More
4. లైవ్: ఏపీ సీఎం జగన్ స్పీచ్: కీ పాయింట్స్..!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలను అందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన.. భారీ బహిరంగ సభలో జగన్‌తో.. Read More
5. కెసిఆర్ సాహిత్యాభిమానంపై హరీష్ హాట్ కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సాహిత్యాభిమానంపై ఆయన అల్లుడు, రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన మంజీరా రచయితల సంఘం.. Read More
6. రచ్చహ:… రచ్చస్య… రచ్చోభ్యహ:.! ‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్!
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రొమాంటిక్’. ఈ మూవీలో కీతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తనయుడు ఆకాశ్ పూరి కూడా బోల్డ్ కంటెంట్‌తో సినిమా తీసి.. Read More
7. హద్దుమీరిన ఇమ్రాన్.. భారత్‌పై “జిహాద్” చేస్తున్నామంటూ వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన సహచర మంత్రులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. Read More
8. బతుకమ్మ… బతుకు తల్లీ.. ఎదుగు తల్లీ..!!
ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతుంటారు. ఇందులోని అంతరార్థం ఏదైనా మహిళల పట్ల మానవీయత, గౌరవ మర్యాదలతో వ్యవహరించగలిగినపుడే సమాజం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. వివక్షకు ఆధిపత్యానికీ ఎలాంటి.. Read More
9. పుట్టబోయే బిడ్డ ‘గే’ అయినా పర్లేదంటున్న టాప్ హీరోయిన్!
త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ వెల్లడించారు. తన బాయ్ ప్రెండ్ హర్ష్‌బర్గ్‌తో కలిసి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతిని అని.. Read More
10. అణ్వాయుధాల వినియోగంపై ఆర్మీ చీఫ్ సెన్సషనల్ కామెంట్స్
పాకిస్తాన్ తో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ యుద్ధ రంకెలు వేస్తున్న సమయంలో రావత్ కామెంట్స్.. Read More