కెసిఆర్ సాహిత్యాభిమానంపై హరీష్ హాట్ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సాహిత్యాభిమానంపై ఆయన అల్లుడు, రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన మంజీరా రచయితల సంఘం (మరసం) 32 వ వార్షికోత్సవం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని రెడ్డి సంక్షేమభవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సమైక్యవాదుల వితండవాదానికి తెలంగాణ కవులు పాటల రూపంలో సరైన సమాధానంచెప్పారని అన్నారు. యాచించి కాదు.. శాసించి తెలంగాణ తెచ్చుకొందామన్న జయశంకర్ […]

కెసిఆర్ సాహిత్యాభిమానంపై హరీష్ హాట్ కామెంట్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 30, 2019 | 12:44 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సాహిత్యాభిమానంపై ఆయన అల్లుడు, రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన మంజీరా రచయితల సంఘం (మరసం) 32 వ వార్షికోత్సవం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని రెడ్డి సంక్షేమభవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సమైక్యవాదుల వితండవాదానికి తెలంగాణ కవులు పాటల రూపంలో సరైన సమాధానంచెప్పారని అన్నారు. యాచించి కాదు.. శాసించి తెలంగాణ తెచ్చుకొందామన్న జయశంకర్ సార్ మాటతో.. ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ర్టాన్ని సాధించుకొన్నామని చెప్పారు. అయితే ఇదే వేదికపై హరీష్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేసీఆర్ సాహిత్యాభిమాని అని.. తెలంగాణ ఉద్యమంకోసం స్వయంగా పాటలు రాశారని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ఉద్యమకాలంలో విడుదలైన తొలి క్యాసెట్‌లో సీఎం కేసీఆర్ సిపాయిల తిరుగుబాటు అనే పాటను రాశారని గుర్తుచేశారు. మరసం ప్రేరణ పొందిన కవులకు బృహత్తర బాధ్యత ఉన్నదని చెప్పారు. హరీష్ చేసిన ప్రసంగం, కెసిఆర్ సాహిత్యాభిలాష గురించి వెలువరించిన విషయాలు సభికులను ఆకట్టుకున్నాయి.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!