AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 AM

1.ఎమ్మెల్యే ఆళ్ల ఆఫీసులో చోరీ..భారీగా సొమ్ము స్వాహా దొంగలు తమ చేతివాటం చూపించారు. మాములు ఇళ్లల్లో పెద్దగా వర్కవుట్ అవ్వదు అనుకున్నారో..ఏమో?  ఏకంగా ఎమ్మెల్యే ఆఫీసునే టార్గెట్ చేశారు…Read More  2.ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్..మంత్రి ప్రకటన కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వచ్చే సొమ్మును అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. డిసెంబర్ 15 లోపు అర్హులైన కౌలు రైతుల వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు…Read More  […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Ram Naramaneni
|

Updated on: Nov 19, 2019 | 10:03 AM

Share

1.ఎమ్మెల్యే ఆళ్ల ఆఫీసులో చోరీ..భారీగా సొమ్ము స్వాహా

దొంగలు తమ చేతివాటం చూపించారు. మాములు ఇళ్లల్లో పెద్దగా వర్కవుట్ అవ్వదు అనుకున్నారో..ఏమో?  ఏకంగా ఎమ్మెల్యే ఆఫీసునే టార్గెట్ చేశారు…Read More 

2.ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్..మంత్రి ప్రకటన

కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వచ్చే సొమ్మును అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. డిసెంబర్ 15 లోపు అర్హులైన కౌలు రైతుల వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు…Read More 

3.మందేసి చిందేసిన అధికారులు…

కర్నూలు జిల్లాలో విద్యుత్‌ అధికారుల మందుపార్టీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని ఆళ్లగడ్డ విద్యుత్‌ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు…Read More

4.80 ఏళ్ల యోగా బామ్మ..ఆసనాలు చూస్తే..అవాక్కే !

గత దశాబ్ధ కాలంగా  మన జీవన శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన జీవన వేగంతో పాటు కాలుష్యం కారణంగా ..లెక్కకు మించిన అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. .Read More

5.భక్తురాలి చెంప ఛెళ్లుమనిపించిన పూజారి..

తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తురాలికి పూజారి చుక్కలు చూపించాడు. చిదంబరం నటరాజ ఆలయంలో ఓ పూజారి.. భక్తురాలి చెంపఛెళ్లుమనిపించాడు..Read More

6.ఇండియాలో ‘ప్రేమ’ వల్లే హత్యలు జరుగుతున్నాయట!

‘ప్రేమ’.. భారతదేశంలో నమోదైన హత్య కేసుల్లో మెజార్టీ వాటికి కీలక పాత్ర పోషించేది ఈ అంశమేనని పోలీసు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి…Read More

7.సియాచిన్‌లో విరిగిపడ్డ మంచు చరియలు.. ఆరుగురు మృతి!

లఢక్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సియాచిన్‌‌లోని ఆర్మీ బేస్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మంచు కింద చిక్కుకుపోయారు…Read More

8.ఎటూ తేలని ‘మహా’ పంచాయితీ.. సోనియా వ్యూహం సాగతీతేనా ?

25 రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర పొలిటికల్ పంచాయితీ సోమవారం కూడా ఎటూ తేలనే లేదు. సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ తర్వాత క్లారిటీ వస్తుందనుకున్న శివసేన ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి…Read More

9.ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత!

ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత నెలకొంది. తగ్గుతున్న కాంట్రాక్టులు, పెరుగుతున్న వ్యయం కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది…Read More

10.ఎట్టకేలకు దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి!

ఎట్టకేలకు ఆర్టీసీ నేతలు దీక్ష విరమించారు. అఖిలపక్షం సూచన మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి , రాజిరెడ్డిలు దీక్ష విరమించారు..Read More