ఎమ్మెల్యే ఆళ్ల ఆఫీసులో చోరీ..భారీగా సొమ్ము స్వాహా
దొంగలు తమ చేతివాటం చూపించారు. మాములు ఇళ్లల్లో పెద్దగా వర్కవుట్ అవ్వదు అనుకున్నారో..ఏమో? ఏకంగా ఎమ్మెల్యే ఆఫీసునే టార్గెట్ చేశారు. మంగళగిరిలోని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీసులో రూ.10 లక్షల నగదు దోచుకెళ్లారు దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నియోజకవర్గంలో వెల్ఫేర్ ప్రొగ్రామ్స్ కోసం ఉంచిన సొమ్మును ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాన్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. […]
దొంగలు తమ చేతివాటం చూపించారు. మాములు ఇళ్లల్లో పెద్దగా వర్కవుట్ అవ్వదు అనుకున్నారో..ఏమో? ఏకంగా ఎమ్మెల్యే ఆఫీసునే టార్గెట్ చేశారు. మంగళగిరిలోని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీసులో రూ.10 లక్షల నగదు దోచుకెళ్లారు దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నియోజకవర్గంలో వెల్ఫేర్ ప్రొగ్రామ్స్ కోసం ఉంచిన సొమ్మును ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాన్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.