AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.మళ్లీ సొంతగూటికి సాయి ప్రతాప్..! కడప జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. యూపీఏలో హయాంలో రాజంపేట నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా పని చేసిన సాయి ప్రతాప్.. కాంగ్రెస్ ఓటమి తర్వాత…Read more 2.ఇంత సీక్రెట్ ఏంటి బాబూ? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావును కలిసినట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 16, 2019 | 5:57 PM

Share

1.మళ్లీ సొంతగూటికి సాయి ప్రతాప్..!

కడప జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. యూపీఏలో హయాంలో రాజంపేట నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా పని చేసిన సాయి ప్రతాప్.. కాంగ్రెస్ ఓటమి తర్వాత…Read more

2.ఇంత సీక్రెట్ ఏంటి బాబూ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావును కలిసినట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ‘ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు…Read more

3.కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.!

తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం, దాని అనుబంధ ప్రాజెక్టులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా దాఖలైన…Read more

4.ఈసీ అమ్ముడుపోయింది – మమతా బెనర్జీ

బెంగాల్‌లో అమిత్ షా ర్యాలీతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే…Read more

5.వ్యవసాయరంగంలో సవాళ్లను అధిగమించాలి: ఉపరాష్ట్రపతి

జీవితంలో ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ముందున్న సమస్యలు అధిగమించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బేగంపేటలోని అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్‌ పరిశోధన సంస్థ 70ఏళ్లు…Read more

6.అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఇతర దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్‌వర్క్‌కు ప్రమాదం పొంచి ఉందని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు…Read more

7.జోంబీ సెల్స్..అవి డేంజర్ ‘ బెల్సే ‘ !

మనిషిలో వృద్ధాప్య చాయలు ఎప్పుడు కనిపిస్తాయి ? వయస్సు మీద పడినప్పుడా ? కాదు..కాదంటున్నారు రీసెర్చర్లు. మానవుల శరీరంలో అంతర్గతంగా ‘ సస్పెండెడ్ యానిమేషన్ ‘ లో ఉన్నట్టుండే కణజాలమే…Read more

8.‘రీల్’ మహర్షితో ‘రియల్’ మహర్షులు..ప్రత్యేక ముఖాముఖి

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రీసెంట్‌గా నటించిన మూవీ ‘మహర్షి’. మహేశ్‌బాబు 25వ మూవీగా వచ్చిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. వీకెండ్ వ్యవసాయం అంటూ ఓ వినూత్న కాన్సెప్ట్‌ను తెరకెక్కించిన ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి…Read more

9.‘ఇండియన్ 2’ మళ్ళీ వస్తున్నాడు.!

21 సంవత్సరాల క్రితం డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇండియన్’. దీనికి కొనసాగింపుగా ‘ఇండియన్ 2’ను గతేడాది స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడు…Read more

10.వాట్సాప్ ఆంక్షలా..? నెవర్ మైండ్ !

ఇండియాలో ఎన్నికల కోలాహలం ముగింపు దశకు చేరుకోనుంది. ఈ నెల 19 తో ఈ ‘ సంరంభం ‘ ముగుస్తోంది. ఈ సీజన్ లో వాట్సాప్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, రాజకీయ విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవడానికి…Read more