AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చ చీర బ్యూటీ..బిగ్ బాస్ మీదే దృష్టి

లక్నో పోలింగ్ కేంద్రంలో పసుపు పచ్చని చీరతో మెరిసిపోతూ..చేతిలో ఈ వీ ఎం పట్టుకుని వయ్యారంగా నడుస్తూ వచ్చిన అందాల అధికారిణి రీనా ద్వివేది ఓవర్ నైట్ లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది..ఆ బ్యూటీ గురించి మాట్లాడుకోని వాళ్ళు లేరు..ఎవరామె ? పోలింగ్ కేంద్రానికి ఇంత అప్సరస లాంటి వ్యక్తి రావడమేమిటంటూ అంతా కళ్ళప్పగించి ఆమెను చూశారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈమెకు రియాల్టీ షో..బిగ్ బాస్-13 సీజన్ లో పార్టిసిపేట్ చేయాలని ఉందట.. తనకు […]

పచ్చ చీర బ్యూటీ..బిగ్ బాస్ మీదే దృష్టి
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: May 16, 2019 | 8:34 PM

Share
లక్నో పోలింగ్ కేంద్రంలో పసుపు పచ్చని చీరతో మెరిసిపోతూ..చేతిలో ఈ వీ ఎం పట్టుకుని వయ్యారంగా నడుస్తూ వచ్చిన అందాల అధికారిణి రీనా ద్వివేది ఓవర్ నైట్ లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది..ఆ బ్యూటీ గురించి మాట్లాడుకోని వాళ్ళు లేరు..ఎవరామె ? పోలింగ్ కేంద్రానికి ఇంత అప్సరస లాంటి వ్యక్తి రావడమేమిటంటూ అంతా కళ్ళప్పగించి ఆమెను చూశారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈమెకు రియాల్టీ షో..బిగ్ బాస్-13 సీజన్ లో పార్టిసిపేట్ చేయాలని ఉందట.. తనకు ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చిందని, అయితే ఇలాంటి షో లలో పాల్గొంటే మరింత పాపులర్ అవుతానని రీనా ద్వివేదీ అంటోంది. తనకు మంచి చీరలు, డ్రెస్సులంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ స్టయిల్ గా ఉండాలని అనుకుంటానని తెలిపింది. పోలింగ్ విధుల్లో గానీ,,ఆఫీసర్ గా ఆఫీసులో డ్యూటీ చేస్తున్నప్పుడు గానీ తన అందాలకే ప్రాధాన్యమిస్తానని ఈ భామ చెప్పింది. అన్నట్టు..ఈమెకు తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడట.. కానీ చాలామంది ఈ విషయాన్ని నమ్మడంలేదు.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి