టాప్ 10 న్యూస్ @ 10AM

| Edited By:

Aug 14, 2019 | 10:44 AM

చంద్రయాన్-2: మరో వారం రోజుల్లో.. జాబిల్లి ఉపరితలం పైకి.. భారత అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఇస్రో ఎంతో ప్రయోగాత్మంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో వారం రోజుల్లో అంటే ఆగష్టు 20న చంద్రుడి              కక్ష్యలోకి ప్రవేశించనుంది.. Read More 2. చంద్రబాబు నివాసానికి వరద ముప్పు..! ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు తప్పేలా కనిపించడం లేదు. కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి […]

టాప్ 10 న్యూస్ @ 10AM
Follow us on
  1. చంద్రయాన్-2: మరో వారం రోజుల్లో.. జాబిల్లి ఉపరితలం పైకి..

భారత అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఇస్రో ఎంతో ప్రయోగాత్మంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో వారం రోజుల్లో అంటే ఆగష్టు 20న చంద్రుడి              కక్ష్యలోకి ప్రవేశించనుంది.. Read More

2. చంద్రబాబు నివాసానికి వరద ముప్పు..!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు తప్పేలా కనిపించడం లేదు. కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేసి వరద నీటికి దిగువకు..Read More

3.హీరోయిజం కాదు.. వీరోచితం చూపా – రాపాక

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాపాక పీఎస్‌లో..Read More

4.అర్థరాత్రి కాంచీపురం ఆలయంలో రజనీకాంత్ పూజలు..!

కాంచీపురం అత్తివరదరాజ స్వామి ఆలయంలో అర్థరాత్రి సమయంలో రజనీకాంత్ దంపతులు పూజలు నిర్వహించారు. 40 ఏళ్లకు ఓ సారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజ స్వామి..Read More

5.‘గబ్బర్‌సింగ్’ సినిమా హిట్‌ కంటే.. ఈ కిక్ బావుంది..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పుస్తకాలు అన్నా, వ్యవసాయమన్నా అమితమైన ఇష్టం. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా.. వెంటే పుస్తకాలు కూడా తీసుకెళతానని ఎన్నో..Read More

6.అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ దోపిడీ – బొత్స

అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూతపడిన అన్న క్యాంటీన్లను ఈ నెల చివరికి గానీ, సెప్టెంబర్ తొలివారంలో..Read More

7.ఆమెలా నేనెందుకు ఉండాలి..! ఆమెనే నాలా ఉండమనండి: అనసూయ

ఈ మధ్య హాట్ హాట్ ఫొటోలతో కాకరేపుతోంది.. యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే.. ఇది ఇప్పుడు అనసూయకు చిక్కైంది. ఆమె లేటెస్ట్ హాట్ హాట్ ఫొటోస్‌పై..Read More

8.వామ్మో.. ఈ ఆలూ చిప్స్ రేట్‌ వింటే గుండె గుభేల్!

పొటాటో చిప్స్ పాకెట్.. మాములుగా పది రూపాయలకు.. లేదా 20 రూపాయలకు దొరుకుతుంది. ఇంకా చెబితే సినిమా థియేటర్‌లో 100 రూపాయలు ఉంటుంది. అయితే చిప్స్ పాకెట్ ఏకంగా..Read More

9.ధోని కొత్త వ్యాపారం.. కార్స్ 24లో పెట్టుబడులు

టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మరో వ్యాపారంలోకి అగుడుపెట్టాడు. గురుగ్రామ్ కేంద్రంగా నడిచే కార్స్ 24 సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ధోనితో..Read More

10.టార్గెట్.. సిరీస్ క్లీన్‌ స్వీప్..!

వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మరో సమరానికి సన్నద్ధమైంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆఖరి వన్డేలో విండీస్‌ను ఢీకొట్టనుంది. టీ20ల మాదిరిగానే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని..Read More