అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ దోపిడీ – బొత్స

అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూతపడిన అన్న క్యాంటీన్లను ఈ నెల చివరికి గానీ, సెప్టెంబర్ తొలివారంలో గానీ తిరిగి ప్రారంభిస్తామని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం స్థలాల్లో ఏర్పాటు చేశారని.. ఒక్కొక్క క్యాంటీన్ నిర్మాణంలో 50 లక్షల చొప్పున దోచుకున్నారని మండిపడ్డారు. త్వరలో ప్రారంభించే క్యాంటీన్లను, ఆసుపత్రులను పేదలకు ఉపయోగపడేలా నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

  • Ravi Kiran
  • Publish Date - 8:27 am, Wed, 14 August 19
అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ దోపిడీ - బొత్స