AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Vs Wild: ‘పిసినారి’ డిస్కవరీ.. చెల్లింపు.. ప్చ్

ప్రముఖ డిస్కవరీ ఛానెల్ వ్యాఖ్యాత బీర్ గ్రిల్స్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలను మ్యాన్ వర్సెస్ వైల్డ్‌‌లో సోమవారం రాత్రి ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ఇక ఈ షోలో తన చిన్నప్పటి అనుభవాలు, కష్టాలతో పాటు భారత దేశ ఔన్నత్యం, తదితరాలపై బీర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు మోదీ. కాగా ఈ షోతో మోదీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకున్న డిస్కవరీ ఛానెల్ వారు మంచి టీఆర్పీలనే ఆర్జించారు. అయితే ఈ ఎపిసోడ్ కోసం పార్క్ […]

Man Vs Wild: ‘పిసినారి’ డిస్కవరీ.. చెల్లింపు.. ప్చ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 14, 2019 | 4:45 PM

Share

ప్రముఖ డిస్కవరీ ఛానెల్ వ్యాఖ్యాత బీర్ గ్రిల్స్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలను మ్యాన్ వర్సెస్ వైల్డ్‌‌లో సోమవారం రాత్రి ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ఇక ఈ షోలో తన చిన్నప్పటి అనుభవాలు, కష్టాలతో పాటు భారత దేశ ఔన్నత్యం, తదితరాలపై బీర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు మోదీ. కాగా ఈ షోతో మోదీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకున్న డిస్కవరీ ఛానెల్ వారు మంచి టీఆర్పీలనే ఆర్జించారు. అయితే ఈ ఎపిసోడ్ కోసం పార్క్ నిర్వాహకులకు ముట్టిన అమౌంట్ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

ఈ ఎపిసోడ్ మొత్తాన్ని డిస్కవరీ ఛానెల్ వారు ఉత్తర ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్క్‌లో చిత్రీకరించారు. కాగా అక్కడ షూటింగ్ జరుపుకోవడం కోసం డిస్కవరీ ఛానెల్ వాళ్లు పార్క్ నిర్వాహకులకు కేవలం రూ1.26లక్షలు చెల్లించారట. ఈ ఎపిసోడ్‌ను చేయడం కోసం కొన్ని నెలల క్రితమే ఛానెల్ నిర్వాహకులు తమకు వినతి పత్రాన్ని ఇచ్చారని.. ఎంట్రీ ఫీజుతో పాటు ఇక్కడ ఉండేందుకు వారు డబ్బులు చెల్లించారని పార్క్ డైరక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే పార్క్‌లోని కాలాఘర్, దికాలా, సాంబార్ రోడ్, గేటియా, ఖిననౌలి తదితర ప్రదేశాల్లో ఈ షూటింగ్ మొత్తం జరిగినట్లు పార్క్ నిర్వాహకులు వెల్లడించారు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే