అర్థరాత్రి భార్యతో పాటు అత్తివరద రాజ దర్శనం

Super Star Rajinikanth visits athi Varadar Darshan in Kanchipuram Temple

కాంచీపురం అత్తివరదరాజ స్వామి ఆలయంలో అర్థరాత్రి సమయంలో రజనీకాంత్ దంపతులు పూజలు నిర్వహించారు. 40 ఏళ్లకు ఓ సారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజ స్వామి నిజ రూప దర్శనం ఈ నెల 17తో ముగియనుంది. ఈ సంద్భంగా రజనీకాంత్.. ఆయన సతీమణి లతతో కలిసి మంగళవారం అర్థరాత్రి స్వామిని దర్శించుకున్నారు. దీంతో.. ఆలయ ప్రధాన పూజారులు ప్రత్యేక పూజలు జరిపారు. మళ్లీ ఈ దర్శనం 2026లో స్వామి దర్శనం ఉంటుంది. దీంతో.. భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్థరాత్రి.. స్వామి వారిని నిజరూప దర్శనంలో దర్శించుకుంటే.. మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

Super Star Rajinikanth visits athi Varadar Darshan in Kanchipuram Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *