AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.కాశ్మీర్ పై కేంద్రం ఎందుకలా భయపెడుతోంది ? కాశ్మీర్ పై కేంద్రం ప్రజలను ఎందుకలా భయపెడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. అమర్ నాథ్ యాత్రికులు, టూరిస్టులు, తక్షణమే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని కేంద్ర హోం శాఖ…Read more 2.హాంకాంగ్ అల్లర్లు అగ్రరాజ్యం పనే.. కస్సుమంటున్న డ్రాగన్ హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని చైనా ఆగ్రహించింది. చైనా […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 5:57 PM

Share

1.కాశ్మీర్ పై కేంద్రం ఎందుకలా భయపెడుతోంది ?

కాశ్మీర్ పై కేంద్రం ప్రజలను ఎందుకలా భయపెడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. అమర్ నాథ్ యాత్రికులు, టూరిస్టులు, తక్షణమే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని కేంద్ర హోం శాఖ…Read more

2.హాంకాంగ్ అల్లర్లు అగ్రరాజ్యం పనే.. కస్సుమంటున్న డ్రాగన్

హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని చైనా ఆగ్రహించింది. చైనా అభివృద్ధిని అడ్డుకునేందుకు హాంకాంగ్‌లో అల్లర్లకు…Read more

3.దెబ్బతిన్న డ్యాం.. సహాయక చర్యల్లో స్పెషల్ చాపర్స్

గత వారం వరకూ వేసవి గాలులతో అల్లాడిపోయిన ఇంగ్లాండ్‌లో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉప్పొంగి పలు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది…Read more

4.ముగిసిన దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు

ప్రముఖ నటుడు, దర్శకుడు, ఎందరో సూపర్ స్టార్లను తీర్చిదిద్దిన నట గురువు దేవదాస్‌ కనకాల (75) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్‌ కనకాల అంత్యక్రియలు…Read more

5.హైవేపై ల్యాండ్ అయిన బుల్లి విమానం.. ఎక్కడో తెలుసా..?

ఓ చిన్న విమానం అత్యవసరంగా రహదారిపై ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని వాషింగ్‌టన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పార్క్‌ల్యాండ్ నగరంలోని సౌత్ టోకోమాలో బిజీ రహదారిపై ల్యాండ్…Read more

6.అట్టుడుకుతున్న కాశ్మీర్.. అసలేం జరుగుతోంది ? మోదీ ఆ రోజున జెండా ఎగరేస్తారా ?

జమ్మూ కాశ్మీర్ లో ఒకదానివెనుక ఒకటి పరిణామాలు జోరుగా సాగిపోతున్నాయి. అమర్ నాథ్ యాత్రికులకు, టూరిస్టులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, అందువల్ల వారు వెంటనే ఈ రాష్ట్రాన్ని…Read more

7.జిగురులా అంటుకుపోతున్న జింగ్‌ బెయిల్స్‌?

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో బంతులు వేగంగా తాకినా బెయిల్స్‌ కిందపడకపోవటం వంటి ఘటనలు పలు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. దీంతో బెయిల్స్‌ మార్చాలని పలు జట్లు కోరినా ఐసీసీ…Read more

8.‘రాక్షసుడు’ కు పట్టిన పైరసీ భూతం!

రొటీన్ సినిమాలకు భిన్నంగా టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్‌లో నటించిన మొదటి చిత్రం ‘రాక్షసుడు’. ‘రాచ్చసన్’ అనే తమిళ సైకో థ్రిల్లర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 2న…Read more

9.ప్రపంచ రికార్డు సాధించేదెవరు..? కెప్టెనా..? వైస్ కెప్టెనా..?

శనివారం వెస్టిండీస్, భారత్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ పలు రికార్డులకు కేరాఫ్‌గా మారనుంది. ఓ నాలుగు సిక్సర్లు కొడితే చాలు.. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు కొట్టిన టీ20 బ్యాట్స్‌మన్‌గా…Read more

10.మళ్లీ వార్తల్లోకెక్కిన ప్రభాస్ ‘పెళ్లి‘.. ఈసారి ఎవరంటే..!

టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ డార్లింగ్ ప్రభాస్ మళ్లీ ‘పెళ్లి’వార్తలకెక్కాడు. సాహో మూవీ రిలీజ్ తరువాత ప్రభాస్ మనువాడనున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభాస్‌ కోసం అతడి కుటుంబం…Read more

OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా