జిగురులా అంటుకుపోతున్న జింగ్‌ బెయిల్స్‌?

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో బంతులు వేగంగా తాకినా బెయిల్స్‌ కిందపడకపోవటం వంటి ఘటనలు పలు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. దీంతో బెయిల్స్‌ మార్చాలని పలు జట్లు కోరినా ఐసీసీ తిరస్కరించింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బంతులు తాకినా బెయిల్స్‌ కిందపడకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇలా బెయిల్స్‌ కిందపడకపోవడంతో కీలక బ్యాట్స్‌మెన్‌ బతికిపోవడం… మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో […]

జిగురులా అంటుకుపోతున్న జింగ్‌ బెయిల్స్‌?
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 4:30 PM

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో బంతులు వేగంగా తాకినా బెయిల్స్‌ కిందపడకపోవటం వంటి ఘటనలు పలు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. దీంతో బెయిల్స్‌ మార్చాలని పలు జట్లు కోరినా ఐసీసీ తిరస్కరించింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బంతులు తాకినా బెయిల్స్‌ కిందపడకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇలా బెయిల్స్‌ కిందపడకపోవడంతో కీలక బ్యాట్స్‌మెన్‌ బతికిపోవడం… మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో కూడా ఇదే సీన్ రిపీటయ్యింది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో ప్యాటిన్సన్‌ వేసిన చివరి బంతి రూట్‌ బ్యాట్‌ పక్క నుంచి కీపర్‌ పెయిన్‌ గ్లోవ్స్‌లోకి వెళ్లింది. అయితే, శబ్దం రావడంతో ప్యాటిన్సన్‌ క్యాట్‌ బిహైండ్‌కోసం అప్పీల్‌ చేశాడు. బంతి బ్యాటు అంచును తాకిందని భావించిన అంపైర్‌ విల్సన్‌.. రూట్‌ అవుటైనట్టు వేలు పైకి లేపాడు. కానీ బంతి తన బ్యాట్‌ అంచును కూడా తాకకపోవడంతో రూట్‌.. సమీక్ష కోరాడు. బంతి బ్యాటును తాకలేదని స్నికోమీటర్‌ తేల్చింది. మరి ఆ శబ్దం ఎక్కడిదన్న అనుమానం మొదలైంది. గంటకు 86 మైళ్ల వేగంతో ప్యాటిన్సన్‌ విసిరిన బంతి బెయిల్స్‌ను తాకడంతో ఆ శబ్దం వచ్చిందని ఫుటేజ్‌లో తేలింది. అంతవేగంగా వచ్చి తాకడంతో వికెట్లు కూడా ఒకింత ఊగాయి. కానీ ఒక్క బెయిల్‌ కూడా కింద పడకపోవడంతో ఆసీస్‌ ఆటగాళ్లు కంగుతిన్నారు. అంపైర్‌ విల్సన్‌కు తమ నిరసన తెలిపారు. ప్యాటిన్సన్‌తోపాటు ఆసీస్‌ కెప్టెన్‌ పెయిన్‌..బెయిల్స్‌ను మార్చాలని అంపైర్‌ను కోరినా అతడు నిరాకరించాడు. ఆ తర్వాత జో రూట్‌(57)హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే జిగురులా అంటుకుపోతున్న ఈ జింగ్‌ బెయిల్స్‌ను ఇప్పటికిప్పుడు మార్చడం కుదరదని ఐసీసీ పేర్కొంది.

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!