AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..? డిసెంబర్ 9వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉందట. ఈ సమావేశాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని.. Read More 2. తగ్గేది లేదన్న జగన్..’ఇంగ్లీషు మీడియం’ అమలుకు జీవో జారీ’ ఎన్ని వివాదాలు నెలుకున్నా సీఎం జగన్ వెనక్కి తగ్గట్లేదు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలను ఆయన పెద్దగా లెక్క చెయ్యట్లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 21, 2019 | 8:58 AM

Share

1. డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..?

డిసెంబర్ 9వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉందట. ఈ సమావేశాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని.. Read More

2. తగ్గేది లేదన్న జగన్..’ఇంగ్లీషు మీడియం’ అమలుకు జీవో జారీ’

ఎన్ని వివాదాలు నెలుకున్నా సీఎం జగన్ వెనక్కి తగ్గట్లేదు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలను ఆయన పెద్దగా లెక్క చెయ్యట్లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో.. Read More

3. ఇండియన్స్‌పై ట్రంప్‌ సర్కార్‌ కక్ష..!

ఇండియన్స్‌పై ట్రంప్‌ సర్కార్‌ కక్ష కట్టింది. నిబంధనల పేరుతో మరో సారి దాదాపు 150 మందిని వెనక్కు పంపింది. వీసా గడువు పూర్తయినా అమెరికాలో ఉంటున్నారన్న.. Read More

4. పెళ్లి కుమార్తెకు తులం బంగారం..సంచలన పథకం

అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాల్య వివాహాలను ఆపేందుకు, అమ్మాయిలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయికు.. Read More

5. దళితుడిని ప్రేమించినందుకు..కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. రోజూ ఏదో ఒక మూలన ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా చేస్తోన్నా మనుషుల ఆలోచనా .. Read More

6. అంగారకుడిపై కీటకాలు..రోవ‌ర్స్ తీసిన ఫోటోలు..

అంగారక గ్రహం జీవించడానికి యోగ్యమైన ప్రదేశమేనా..? అసలు అక్కడ  జీవం ఉందా లేదా అన్నది తెలుసుకోడానికి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తల మధ్యే భిన్నమైన.. Read More

7. ఆ హోటల్‌లో గది అద్దె రూ. 66 మాత్రమే…!

ఒక పదిశాతం ధనవంతుల సంగతి పక్కనపెడితే..మిగతా తొంభై శాతం మంది బడ్జెట్ పద్మనాభాలే. అంటే చేసే ప్రతిపనిలో, కొనే ప్రతి వస్తువు విషయంలో డబ్బుల గురించి అంచనా.. Read More

8. ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌ స్ర్పే..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డిపై రైతు సురేష్‌ పెట్రోల్‌ పోసి, సజీవ దహనం చేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. తాజాగా మరో తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు పెట్రోల్‌తో.. Read More

9. ప్రజలకు షాక్.. మరింత పెరగనున్న ఉల్లి ధరలు..!

మార్కెట్లో ఉల్లిధరలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా క్వింటాల్ ఉల్లి ధర రూ.6,700కి పలికింది. పెరిగిన ధరలతో.. ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. Read More

10. ఎన్‌ఆర్‌సీ‌తో ఏరేస్తారా? చిచ్చు పెడతారా?..

పార్లమెంటు వర్షాకాల సమావేశంలో జమ్మూకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదింపజేసుకున్న కేంద్రం, శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తోంది. బీజేపీ కేంద్రంలో మళ్లీ బంపర్‌.. Read More