డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..?

డిసెంబర్ 9వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉందట. ఈ సమావేశాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తుందట. అంతేకాకుండా.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ చేస్తోన్న ఆరోపణలకు కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలని.. వైసీపీ పార్టీ నేతలు అనుకుంటున్నారట. కాగా.. ఈ సమావేశాలు దాదాపు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ యంత్రాంగం ఐదురోజుల నుంచి ముందే ఏర్పాట్లు చేయాలని […]

డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 21, 2019 | 7:47 AM

డిసెంబర్ 9వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉందట. ఈ సమావేశాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తుందట. అంతేకాకుండా.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ చేస్తోన్న ఆరోపణలకు కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలని.. వైసీపీ పార్టీ నేతలు అనుకుంటున్నారట. కాగా.. ఈ సమావేశాలు దాదాపు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ యంత్రాంగం ఐదురోజుల నుంచి ముందే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.

తాజాగా.. అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీఎల్పీ కార్యాలయంలో.. వైసీపీ నేతలు.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్‌లు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఉదయభాను, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల గురించి ప్రస్తావించినట్టు సమాచారం. అనంతరం.. స్పీకర్ తమ్మినేని సీతారంను కలిసి.. దీనిపై పస్తావించారు.

లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..