AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు సుప్రీంలో కాశ్మీరీ విద్యార్థులకు బెదిరింపులపై విచారణ

న్యూఢిల్లి : పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థులకు బెదిరింపులు వస్తున్నాయని, వారికి రక్షణ కల్పించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించడానికి అంగీకరించారు. సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గొన్సాల్వ్స్‌ ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకు వచ్చినప్పుడు దీనిపై విచారణ చేపట్టడానికి ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 6:13 PM

Share