నేడు, రేపు.. మోస్తరు వర్షాలు..

తెలంగాణలో నేడు, రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాలు మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నిజమాబాద్, హైదరాబాద్‌లలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను సూచించిన వాతావరణ శాఖ.

నేడు, రేపు.. మోస్తరు వర్షాలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 25, 2019 | 6:56 AM