AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ అధికారంలోకి వస్తే.. సీఎం నేనే… : రాజగోపాల్

తెలంగాణలో ఇప్పుడు ఆడియో ట్రెండ్ నడుస్తోంది. మొన్నటికి మొన్న ఎంపీ గరికపాటి పార్టీ ఎందుకు మారారో ఓ అభిమాని ఫోన్ కాల్‌లో వివరిస్తే.. ఇప్పుడదే పని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఆ కాల్‌లో పార్టీ మారుతున్నారా అని ఓ అభిమాని ప్రశ్నిస్తే.. అవును త్వరలో అంటూ సమాధానం ఇచ్చారు రాజగోపాల్. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎం తానేనంటూ ఆ అభిమానికి చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది. ఇప్పుడు […]

బీజేపీ అధికారంలోకి వస్తే.. సీఎం నేనే... : రాజగోపాల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 24, 2019 | 10:04 PM

Share

తెలంగాణలో ఇప్పుడు ఆడియో ట్రెండ్ నడుస్తోంది. మొన్నటికి మొన్న ఎంపీ గరికపాటి పార్టీ ఎందుకు మారారో ఓ అభిమాని ఫోన్ కాల్‌లో వివరిస్తే.. ఇప్పుడదే పని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఆ కాల్‌లో పార్టీ మారుతున్నారా అని ఓ అభిమాని ప్రశ్నిస్తే.. అవును త్వరలో అంటూ సమాధానం ఇచ్చారు రాజగోపాల్. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎం తానేనంటూ ఆ అభిమానికి చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది. ఇప్పుడు ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్. పదవులు లేదా పోజిషన్ ఆశించి బీజేపీలోకి వచ్చే వారికి నిరాశ తప్పదని స్పష్టం చేశారాయన. బీజేపీ సిద్ధాంతాలకు నిబద్ధమైన పార్టీ అని.. కుటుంబ పార్టీ కాదని చెప్పారు. ఈ రోజు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక ఆడియోకు స్పందనగా ఈ విషయం స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు కృష్ణసాగర్.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..