AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి టీఎంసీ కౌంటర్.. జైహింద్ నినాదంతో 10వేల పోస్టుకార్డులు!

పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ తీరుకు నిరసనగా ‘జైశ్రీరామ్’ నినాదంతో ఆమెకు 10 లక్షల పోస్టు కార్డులు పంపాలన్న బీజేపీ యోచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు ప్రతీకారంగానా అన్నట్లు వారు ప్రధాని నరేంద్ర మోదీకి ‘జైహింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అని నినాదాలు రాసిన 10 వేల పోస్టుకార్డులు పంపారు. ఇటీవల నార్త్ 24 పరాగణాల జిల్లాలోని భాత్పరా ప్రాంతంలో కొంతమంది బీజేపీ శ్రేణులు మమతా బెనర్జీ కాన్వాయ్ ముందుకు వచ్చి ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయడంతో […]

ప్రధాని మోదీకి టీఎంసీ కౌంటర్.. జైహింద్ నినాదంతో 10వేల పోస్టుకార్డులు!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 05, 2019 | 6:01 PM

Share

పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ తీరుకు నిరసనగా ‘జైశ్రీరామ్’ నినాదంతో ఆమెకు 10 లక్షల పోస్టు కార్డులు పంపాలన్న బీజేపీ యోచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు ప్రతీకారంగానా అన్నట్లు వారు ప్రధాని నరేంద్ర మోదీకి ‘జైహింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అని నినాదాలు రాసిన 10 వేల పోస్టుకార్డులు పంపారు.

ఇటీవల నార్త్ 24 పరాగణాల జిల్లాలోని భాత్పరా ప్రాంతంలో కొంతమంది బీజేపీ శ్రేణులు మమతా బెనర్జీ కాన్వాయ్ ముందుకు వచ్చి ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయడంతో ఆమె మండిపడిన సంగతి తెలిసిందే. వెంట‌నే కారును నిలిపివేసి, కిందికి దిగి తీవ్రస్వరంతో వారిని హెచ్చరిస్తూ అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

‘బీజేపీ కార్యకర్తలు ఓ సీఎం కారు ముందుకు వచ్చి ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయవచ్చా.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఓ టీఎంసీ కార్యకర్త. ఒక్క సీఎం కాన్వాయ్ మాత్రమే కాదు వారు తమ ఎమ్మెల్యేల, ఎంపీల దగ్గర కూడా ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. కానీ తాము ఎప్పుడూ ఇలాంటి తప్పుడు చర్యలు చేయమని.. ప్రధాని కాన్వాయ్ కి అడ్డుపడమని దేబశ్రీ బెనర్జీ అనే ఆ కార్యకర్త పేర్కొన్నారు. కేవలం బీజేపీ శ్రేణుల తీరుకు నిరసన గానే మేము కూడా  10,000 పోస్టులు ప్రధానికి పంపామని  ఆయన అన్నారు.

మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి
మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి
ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్ రాత మారుస్తుందా?
ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్ రాత మారుస్తుందా?
చెన్నైకి షాకింగ్ న్యూస్.. రూ. 14.20 కోట్ల యంగ్ సెన్సేషన్ ఔట్..?
చెన్నైకి షాకింగ్ న్యూస్.. రూ. 14.20 కోట్ల యంగ్ సెన్సేషన్ ఔట్..?
వామ్మో.. తులం బంగారం రూ.9 లక్షలు అవుతుందా?
వామ్మో.. తులం బంగారం రూ.9 లక్షలు అవుతుందా?
అయ్యో పాపం ఏ తల్లి కన్న బిడ్డో.. ఆటోలో ఏడిస్తూ కనిపించిన పసికందు
అయ్యో పాపం ఏ తల్లి కన్న బిడ్డో.. ఆటోలో ఏడిస్తూ కనిపించిన పసికందు
ఉదయాన్నే ఇవి తింటే చాలు.. బరువును తగ్గించే మ్యాజిక్ బ్రేక్‌ఫాస్ట్
ఉదయాన్నే ఇవి తింటే చాలు.. బరువును తగ్గించే మ్యాజిక్ బ్రేక్‌ఫాస్ట్
ECET, Lawcet 2026 షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 9 నుంచే దరఖాస్తులు
ECET, Lawcet 2026 షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 9 నుంచే దరఖాస్తులు
ఈ ఒప్పందాన్ని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌ అని ఎందుకంటున్నారు?
ఈ ఒప్పందాన్ని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌ అని ఎందుకంటున్నారు?
దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
39 బంతుల్లో 32 డాట్ బాల్స్.. 3 మెయిడీన్స్.. ఎవర్రా ఈ సెన్సేషన్
39 బంతుల్లో 32 డాట్ బాల్స్.. 3 మెయిడీన్స్.. ఎవర్రా ఈ సెన్సేషన్