AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీకర్ పదవికే ‘కోడెల’ కళంకం తెచ్చారు..

వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా కోడెల శివప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని ట్విట్టర్లో మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ వంటి ఆఫీస్‌లను కనీస వసతులు లేని తన సొంత భవనాల్లో పెట్టించారని తెలిపారు. ఈ కోణంలో పైరవీ చేసుకొని సుమారు రూ. 4.5 కోట్ల ప్రజాధనాన్ని లూఠీ చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. 

స్పీకర్ పదవికే 'కోడెల' కళంకం తెచ్చారు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 05, 2019 | 12:35 PM

Share

వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా కోడెల శివప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని ట్విట్టర్లో మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ వంటి ఆఫీస్‌లను కనీస వసతులు లేని తన సొంత భవనాల్లో పెట్టించారని తెలిపారు. ఈ కోణంలో పైరవీ చేసుకొని సుమారు రూ. 4.5 కోట్ల ప్రజాధనాన్ని లూఠీ చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!