AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు షాక్.. సిగ్నల్స్ వద్ద టైమర్లకు ఫుల్ స్టాప్!

రాజధాని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. షాక్ అంటే భారీ ఫైన్లను వేయడమో లేక వాహనాన్ని సీజ్ చేయడమో కాదండీ. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న టైమర్లను ఇకపై దశల వారీగా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ట్రాఫిక్ సేఫ్టీలో కీలక పాత్ర వ్యవహరించిన వీటిని సాంకేతిక లోపాల దృష్ట్యా తీసేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. 2014లో ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్‌టిఆర్‌ఎంఎస్)లో భాగంగా ఈ టైమర్లను ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుంచి వాహనదారులు […]

వాహనదారులకు షాక్.. సిగ్నల్స్ వద్ద టైమర్లకు ఫుల్ స్టాప్!
Ravi Kiran
|

Updated on: Jan 13, 2020 | 3:09 PM

Share

రాజధాని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. షాక్ అంటే భారీ ఫైన్లను వేయడమో లేక వాహనాన్ని సీజ్ చేయడమో కాదండీ. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న టైమర్లను ఇకపై దశల వారీగా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ట్రాఫిక్ సేఫ్టీలో కీలక పాత్ర వ్యవహరించిన వీటిని సాంకేతిక లోపాల దృష్ట్యా తీసేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.

2014లో ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్‌టిఆర్‌ఎంఎస్)లో భాగంగా ఈ టైమర్లను ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుంచి వాహనదారులు వీటి ఆధారంగా పక్కవారికి అసౌకర్యం కలగకుండా బండి ఇంజిన్లను ఆఫ్ చేసుకుంటూ నిబంధనలు పాటించేవారు. అంతేకాకుండా వీటి వల్ల ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గిందనే చెప్పాలి. 

వాహనదారులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా సాగించడంలో ఇవి బాగా ఉపయోగపడ్డాయని ట్రాఫిక్ అధికారి ఒకరు వెల్లడించారు. వీటిని సిగ్నల్స్ వద్ద అమర్చిన తర్వాత ముఖ్యమైన ప్రదేశాల్లో ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ తగ్గుతూ వచ్చిందన్నారు. అయితే అనుకోని విధంగా ఈ టైమర్లు 2017 డిసెంబర్ నుంచి సాంకేతిక లోపల వల్ల పని చేయడం మానేశాయి. ఇక టెక్నికల్ సిబ్బంది కూడా వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ప్రస్తుతం భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ టైమర్ల కాంట్రాక్ట్‌ను తీసుకోగా.. ఆ సంస్థ గడువు ఫిబ్రవరితో ముగుస్తోంది. దానితో కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించి నూతన టైమర్లను అమర్చాలని ట్రాఫిక్ యంత్రాంగం నిర్ణయించింది.

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్