Hrithik Roshan : ఈ ఫోటోలో హృతిక్ రోషన్ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె టీమిండియా తోపు క్రికెటర్ భార్య. అంతేకాదు.. సెలబ్రెటీగా ఆమెకు చాలా పేమస్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

సోషల్ మీడియాలో సినీతారల పర్సనల్ విషయాలు తెగ వైరలవుతుంటాయి. అలాగే త్రోబ్యాక్ ఫోటోస్ కూడా చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమాకు సంబంధించిన పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో హృతిక్ పక్కన ఉన్న అమ్మాయి ఇప్పుడు టీమిండియా తోపు క్రికెటర్ భార్య. అవును.. ఆమె మరెవరో కాదండి.. ఎంఎస్ ధోనీ భార్య సాక్షి. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె 2000 నుండి 2006 ఫోటోలను పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
ఆ చిత్రాలలో సాక్షి తన స్నేహితులతో కలిసి ఉన్న పాత రోజులను గుర్తుచేసుకుంది. కానీ ముఖ్యంగా ఒక చిత్రంలో హృతిక్ రోషన్‌తో టీనేజ్ సాక్షి కనిపించింది. ఆ ఫోటో చూస్తుంటే అందులో హృతిక్ లుక్ 2006లో విడుదలైన క్రిష్ సినిమాలోనిది అని తెలుస్తోంది. అప్పట్లో క్రిష్ సినిమా సమయంలో సాక్షి హృతిక్ ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాక్షి షేర్ చేసిన ఫోటోస్ చూసి అంతా ఫిదా అయిపోయారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
రాకేష్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ నటించిన క్రిష్ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్కడకు వచ్చిన ప్రజలకు హృతిక్ ఫోటోస్ ఇచ్చినట్లు గా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..




