మోదీ-పుతిన్ సెల్ఫీ.. ట్రంప్ కి కుల్ఫీ..
మోదీ, పుతిన్‌ల సెల్ఫీ అమెరికా కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ట్రంప్ విదేశాంగ విధానానికి విఫల మార్కులు వేసిన అమెరికా చట్టసభ సభ్యులు, భారత్‌పై ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికా విధానాలు భారత్‌ను రష్యా వైపునకు నెట్టివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ట్రంప్ పరిపాలనకు ఆందోళన కలిగిస్తోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య తీసుకున్న ఒక సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సంఘటన ట్రంప్ పరిపాలన అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై అమెరికా కాంగ్రెస్‌లో తీవ్ర విమర్శలను రేకెత్తించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో మోదీ పుతిన్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి, ఇద్దరూ కలిసి ఒక కారులో ప్రయాణించారు. ఈ ప్రయాణం వారి స్నేహానికి ప్రతీకగా పుతిన్ అభివర్ణించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..
హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..
Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్ అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోండి
మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా
భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
కొండ అంచున సెల్ఫీ.. కట్ చేస్తే... 130 అడుగుల నుండి
నన్ను చంపండి ప్లీజ్.. కారుణ్య మరణం కోరుకునే చీమ!
ఇంటి డాబాపై భారీ వేప చెట్టు..! దీని వయస్సు 100 సంవత్సరాలు
వాహనదారులకు అలర్ట్.. ఇలాంటివారికి నో పెట్రోల్
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే

