తమన్నాకు భర్తగా ఉండాల్సిన అర్హత ఆ ముగ్గురి హీరోలకే ఉందట

ప్రస్తుతం తమన్నా 30కి చేరువైంది. అయినా ఆమె పెళ్లి ఊసే ఎత్తడంలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. దీనికి సంబంధించి ఆసక్తికరమైన సమాధానమిచ్చింది తమన్నా. ఒకవేళ మీ అమ్మ స్వయం వరం ఏర్పాటు చేస్తే..

తమన్నాకు భర్తగా ఉండాల్సిన అర్హత ఆ ముగ్గురి హీరోలకే ఉందట
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 11:30 AM

మిల్కీ బ్యూటీ తమన్నాకు భర్తగా ఉండాల్సిన అర్హత ఆ ముగ్గురి హీరోలకే ఉందట. ఇదే విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తమన్నా భాటియా ప్రస్తుతం 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2005లో చాంద్ సా రోషన్ చెహ్ర అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా.. ఇప్పటికీ ఆమె అందంలో ఎలాంటి తేడా రాలేదు. అదే మంచి ఫిజిక్‌ని ఇప్పటికీ మెయిన్‌టైన్ చేస్తుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరి హీరోలతోనూ నటించింది తమన్నా. ఇప్పటికీ మంచి అవకాశాలను చేజెక్కించుకుంటుంది.

అయితే.. ఈ భామ ప్రస్తుతం 30కి చేరువైంది. అయినా ఆమె పెళ్లి ఊసే ఎత్తడంలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. దీనికి సంబంధించి ఆసక్తికరమైన సమాధానమిచ్చింది తమన్నా. ఒకవేళ మీ అమ్మ స్వయం వరం ఏర్పాటు చేస్తే.. ఎవరు రావాలనుకుంటున్నారు? అసలు మీకు ఎలాంటి భర్త కావాలి? అన్న ప్రశ్నలకు బదులుగా.. ఒకవేళ మా అమ్మ గనుక నాకు స్వయం వరం ఏర్పాటు చేస్తే.. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్, ప్రభాస్‌లను కూడా పిలుస్తానని చెప్పింది. వీరి ముగ్గురికే నాకు భర్త అయ్యే అర్హత ఉందని చెప్పకనే చెప్పేసింది తమన్నా.

అలాగే ఇదివరికే చాలా సందర్భాల్లో కూడా.. విక్కీ కౌశల్‌తో డేటింగ్‌కి వెళ్లాలని ఉంది అని కూడా చెప్పింది తమన్నా. ఈ సమాధానం బట్టి చూస్తే.. తమన్నాకు ఎలాంటి వారు కావాలనేది అర్థమైపోయింది. అయితే ఈ లిస్ట్‌లో ప్రభాస్ ఉండటం విశేషం. వీరిద్దరూ కలిసి రెబల్, బాహుబలి, బాహుబలి-2 చిత్రాల్లో కలిసి నటించారు.

ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!

Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!

Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33

ఇది కూడా చదవండి: జగన్, చంద్రబాబులపై మంచు విష్ణు హాట్ కామెంట్స్..

Read More: మా నాన్నను.. చివరి సారిగా చూడాలని ఉంది.. పోలీసుల రక్షణ కోరిన అమృత

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.