ఇదే అతి పెద్ద దాడి

అందాల లోయ జమ్మూకాశ్మీర్ లో మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. తాజా దాడిలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత 20 ఏళ్లలో అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ మధ్య జరిగిన దాడుల్లో ఇదే అతి పెద్దదని అంటోంది కేంద్రప్రభుత్వం. 2002లో జరిగిన ఉగ్రదాడి రెండో దాడి అని చెప్తోంది. కలూకచ్ సైనిక స్థావరంపై జరిపిన దాడిలో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 22 మంది జవాన్లు చనిపోయారు. కాగా.. ఈ ఉగ్రదాడిపై […]

ఇదే అతి పెద్ద దాడి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:18 PM

అందాల లోయ జమ్మూకాశ్మీర్ లో మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. తాజా దాడిలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత 20 ఏళ్లలో అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ మధ్య జరిగిన దాడుల్లో ఇదే అతి పెద్దదని అంటోంది కేంద్రప్రభుత్వం. 2002లో జరిగిన ఉగ్రదాడి రెండో దాడి అని చెప్తోంది. కలూకచ్ సైనిక స్థావరంపై జరిపిన దాడిలో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 22 మంది జవాన్లు చనిపోయారు. కాగా.. ఈ ఉగ్రదాడిపై వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్, సామాన్య ప్రజలు సైతం ఆక్రోశంతో రగిలిపోతున్నారు. ఇంతకు ఇంత పగ తీర్చుకోవాలని అంటున్నారు.