Foreign Tour: వీసా అవసరం లేని దేశాలివి.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీతో వెళ్లి రావొచ్చు..
విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారా? కానీ తక్కువ బడ్జెట్లో.. వీసా వంటి గందరగోళాలు అవసరం లేని దేశానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రపంచంలో అనేక దేశాలకు భారతీయ పౌరులకు వీసా అవసరం లేకుండానే తమ దేశాల్లోకి అనుమతిస్తున్నాయి. అలాంటి దేశాల్లో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్లను మీకు పరిచయం చేస్తున్నాం. అక్కడి ప్రకృతి రమణీయత, కొత్త సంస్కృతులు, ఆహార పదార్థాలు తప్పనిసరిగా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. పైగా ఆయా దేశాలకు వెళ్లి రావడానికి మీకు చాలా తక్కువ బడ్జెట్ అవసరమవుతుంది. కేవలం రూ. లక్షలోపే ట్రిప్ పూర్తి చేయొచ్చు. అలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ, వీసా అవసరం లేని టాప్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇవే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




