బ్రేకింగ్: మంచిర్యాలలో ఉద్రిక్తత.. స్వతంత్ర అభ్యర్థిపై గొడ్డలితో దాడి!

మంచిర్యాల బెల్లంపల్లి 13వ వార్డులో ఇరు పార్టీల ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో స్వతంత్ర అభ్యర్థి రాజ్‌కుమార్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి బండి గణేష్ అనుచరులు గొడలితో దాడి చేశారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థి రాజ్‌కుమార్ పరిస్థతి విషమంగా ఉండటంతో.. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 24, 2020 | 11:42 AM