AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం ఇదేనా..!

కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమాలోచనలు చేస్తోంది...

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం ఇదేనా..!
Sanjay Kasula
|

Updated on: Oct 04, 2020 | 6:04 AM

Share

కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కలిసి ఈ కరోన సమయంలో ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని గురించి చర్చించడం జరిగింది.

ఈ నష్టాన్ని ఎలా అధిగమించాలనే అంశంపై సమావేశాలు చర్చించామని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ తెలిపారు. ఈ సమావేశాల సారాంశంను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. ఒక సానుకూల వాతావరణంలో జరిగే ఈ చర్చలకు అందరూ పాజిటీవ్ గా స్పందిస్తున్నారని తెలిపారు.

కరోన కారణంగా షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడిన సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదివరకు జరిగిన నష్టానికి ఎలా అధిగమించాలి, ఎవరెవరు ఏ త్యాగాలు చెయ్యాలి అనే అంశంపై అన్ని శాఖల వారు చర్చిస్తున్నారని కార్యదర్శులు టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల తెలిపారు.

Follow Us
జాగ్రత్త: అసలే వర్షాకాలం..మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలివే

పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య..

మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ ఫిక్స్..

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు..

రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?
కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!