- Telugu News Latest Telugu News Telangana government compensation to families affected by lightning shock
తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల
రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ సర్కార్ పరిహారాన్ని విడుదల చేసింది.

Updated on: Nov 10, 2020 | 5:15 PM
Share
రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ సర్కార్ పరిహారాన్ని విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 39 మంది పిడుగుపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఆరు లక్షల చొప్పున 2 కోట్ల 34 లక్షల రూపాయలను గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read :
దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్
Related Stories
భారీ అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
ప్రగతి అంటే కేవలం నటి మాత్రమే కాదు.. వేరే లెవల్..
Rashi Phalalu: ప్రేమ వ్యవహారాల్లో వారికి సానుకూలత..
చేసింది ఒకే ఒక్క సినిమా.. రూ.44,250 కోట్లకు మహారాణి.
మాయా లేదు మర్మం లేదు.. మీకున్న రోగాలు ఇలా కనిపెట్టేయొచ్చు..
ఈ పండు మీ లివర్‌కు బాడీగార్డ్.. తింటే కాలేయ వ్యాధులన్ని మాయం
లగేజీతో నరకం అనుభవిస్తున్న ప్రయాణికులు
రానున్న 60 రోజుల్లో లాంచ్ కానున్న టాప్ 5 SUVలు ఇవే!
శివపురి అద్భుత జలం! ఈ గుడిలో నీరు రైతుల పంటలకు కీటక విరుగుడు,రక్ష
ఈ రామాలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
AP News: నేషనల్ హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
