Driving License New Rules: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నియమాల ప్రకారం, ఒక సంవత్సరంలో ఐదు కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. సీట్‌బెల్ట్, హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్, రెడ్ సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. రద్దుకు ముందు నోటీసు పంపబడుతుంది.