10 సినిమాలు చేస్తే రెండే హిట్లు.. తెలుగమ్మాయి గ్లామర్ అరాచకం..
Rajitha Chanti
Pic credit - Instagram
24 January 2026
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ తనకు గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల.
మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీతో ఫేమస్ అయ్యింది.
తెలుగులో కథానాయికగా, సహాయ నటిగా వరుస అవకాశాలతో బిజీగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది.
ఇప్పటివరకు 10 సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అందులో కేవలం 2 మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి అని తెలుసా.. ?
అందం, ప్రతిభ ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
వైడ్ టీషర్ట్, బ్లాక్ షార్ట్ లో రైలు పట్టాలపై ఫోటోషూట్ చేసింది అనన్య. కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంది.
ఇటీవలే తంత్ర సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. నిత్యం వైవిధ్యమైన పాత్రలు, విభిన్న కంటెంట్ చిత్రాలతో ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్