అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..
అందాల చిన్నది ఆషికా రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఈ బ్యూటీ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. మరి మీరు కూడా వాటిపై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
