AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఎస్ ఎంసెట్.. విద్యార్థులకు న్యూ ‘కరోనా’ రూల్..

కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎంసెట్ అభ్యర్థులకు కొత్త రూల్ పెట్టింది.

టీఎస్ ఎంసెట్.. విద్యార్థులకు న్యూ 'కరోనా' రూల్..
Ravi Kiran
|

Updated on: Jun 28, 2020 | 9:04 AM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎంసెట్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కొత్త రూల్ పెట్టింది. పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లే ముందు ”తనకు కరోనా పాజిటివ్ లేదని.. తనలో కరోనా లక్షణాలు లేవని” ప్రతీ విద్యార్థి సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని అధికారులు ఎంసెట్ వెబ్‌సైట్‌లో ఉంచారు.

ఇదిలా ఉంటే పరీక్షకు హాజరయ్యే ప్రతీ విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి ఎగ్జామ్ రాసేలా చర్యలు తీసుకుంటారు. ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి అనే నిబంధనను సడలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కంప్యూటర్‌కు కీ-బోర్డు ఉండదని.. ఈసారి అభ్యర్థులు ఎగ్జామ్ రాసేందుకు కేవలం మౌస్ మాత్రమే ఉపయోగించాలన్నారు. ఇక రాష్ట్రంలో సుమారు 6,093 మంది విద్యార్థులు తమ స్వస్థలాల దగ్గరకు ఎగ్జామ్ సెంటర్లను మార్చుకున్నారు.

ఇది చదవండి: అన్‌లాక్ 2.0కు కేంద్రం రంగం సిద్ధం.. వాటికి మాత్రం అనుమతి లేదు.!

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి