వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Samatha

13 July 2026

ద్రాక్ష పండ్లు ఇష్టం లేని వారు ఎవరుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ద్రాక్ష పండ్లు ఇష్టంగా తింటారు.

ద్రాక్ష పండ్లు

ద్రాక్ష పండ్లు ఇష్టం లేని వారు ఎవరుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ద్రాక్ష పండ్లు ఇష్టంగా తింటారు.

వర్షాకాలం

వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినడం మంచిదే అంటున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా  ఉంటాయి.

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్

అందువలన వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే, కాకుండా జలుబు, ఫ్లూ రాకుండా కాపాడుతుందంట.

ఇమ్యూనిటీ

ద్రాక్ష పండ్లలో 80 శాతం నీళ్లు ఉంటాయి. దీని వలన డీ హైడ్రేషన్ సమస్యను తగ్గించి, శరీరానికి చాలా మేలు చేస్తుంది.

80 శాతం

ద్రాక్ష పండ్లు తినడం వలన ఇది జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, నేచురల్ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వలన ఇది అజీర్ణం, మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.

మలబద్ధకం

గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. అందువలన వీటిని తినడం వలన బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది.

గుండె ఆరోగ్యం

వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినే ముందు ఒకటికి రెండు సార్లు బాగా కడగాలి. అలాగే గట్టిగా ఉన్నవి మాత్రమే కొనాలి.

శుభ్రం చేయడం